నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతారంటూ ఆ నిర్మాతపై హైపర్ ఆది ఫైర్. ఎందుకంటే?

సినిమా పరిశ్రమలో ఉన్న వారిని టార్గెట్ చేయడం తేలిక.అంతేకాక సినిమా పరిశ్రమ వారిని కామెంట్ చేస్తే ఇక వారికి ప్రచారం ఎక్కువగా లభిస్తుంది.

 Hyper Sun Fire On The Producer As If He Was Beating You Like A Dog Because, Pvp Cinemas, Comedian Hyper Adhi-TeluguStop.com

అందుకే ప్రతి విషయంలోనూ సినిమా నటులను, స్టార్ హీరోలను లాగుతుంటారు.ఇక కామెంట్ చేసిన సదరు వ్యక్తిని ఒక ఆట ఆడుకుంటారనే విషయం తెలిసిందే.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ నిర్మాత పీవీపీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదమవుతోంది.తాజాగా ప్రాణాలకు తెగించి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడిన వీడియోను పోస్ట్ చేస్తూ లంగా డ్యాన్స్ లు చేసే రీల్ హీరోకు 50కోట్లు, రియల్ హీరోకు ఓ జావా బైక్.

 Hyper Sun Fire On The Producer As If He Was Beating You Like A Dog Because, Pvp Cinemas, Comedian Hyper Adhi-నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతారంటూ ఆ నిర్మాతపై హైపర్ ఆది ఫైర్. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే మంచిది అంటూ పీవీపీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నాడని పవన్ ఫ్యాన్స్ పీవీపీపై భగ్గుమంటున్నారు.

అయితే తాజాగా ఈ ట్వీట్ పై హైపర్ ఆది ఘాటుగా స్పందించారు.కోట్లు ఉన్నా సహాయం చేయడానికి ముందుకు రాని నీకు అసలు మాట్లాడే అర్హత లేదు.

నీ మాటలను చూసి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలని జనాలు అనుకుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు హైపర్ ఆది.మరి హైపర్ ఆది వ్యాఖ్యలపై పీవీపీ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube