హైపర్ ఆదికి జబర్దస్త్ ఎంత జీతం ఇస్తుందో తెలుసా?

జబర్దస్త్.ఈ కామెడీ షో ఈటీవీలో ప్రారంభం అయ్యి ఇప్పటికే ఏడేళ్లు అయ్యింది.

 Hyper Aadi Remuneration For Jabardasth Show,jabardasth Show, Hyper Adhi, Jabarda-TeluguStop.com

ఏడేళ్ల నుంచి జబర్దస్త్ షో ఎటువంటి ఆటంకం లేకుండా సూపర్ డూపర్ హిట్ తో… ఫుల్ టీఆర్పీలతో దూసుకుపోతుంది.ఇక ఈ మధ్యే జబర్దస్త్ లో కూర్చొని ఎప్పుడు జోకులు వేస్తూ పొట్టపగిలేలా నవ్వే నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అదిరింది అంటూ జీ తెలుగులో ఓ షో ప్రారంభించాడు.

అది జబర్దస్త్ అంత పెద్ద హిట్ అవ్వకపోయినప్పటికీ సేమ్ కామెడీ ఫార్ములా కావడం వల్ల మరి ప్లాప్ అవ్వలేదు.

ఇక ఇప్పుడు మళ్లీ దానికి సీజన్ 2 లాగ బొమ్మ అదిరింది అంటూ శ్రీముఖిని యాంకర్ గా పెట్టి నాగబాబు జడ్జిగా మరో షో ప్రారంభం అయ్యింది.

ఇక ఈ షో గురించి పక్కన పెడితే జబర్దస్త్ లో పని చేసే వారి జీతాల గురించి తెలుసుకుందాం.ఒకప్పుడు జబర్దస్త్ షో అంటే ఏదో కొంచం పారితోషకం ఇచ్చి పంపేవారు.

కానీ షో హిట్ అయ్యింది కాబట్టి అందులో ఉండే వారి స్టార్ డమ్ కూడా అమాంతం పెరిపోయింది.అందుకే ఒక్కో షో వేల వేల రూపాయిలు తీసుకునే వారు.
కానీ కొద్దీ రోజులకే వేలు కాస్త లక్షలుగా మారాయ్.ఆ జబర్దస్త్ లో చేసే ఒకొకరికినెల జీతం కింద మారడంతో చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ కి నెలకు నాలుగు లక్షల రూపాయిల జీతం ఇస్తున్నారట.

ఇక హైపర్ అది విషయానికి వస్తే అతనికి కేవలం మూడు లక్షలు మాత్రమే ఇస్తున్నారట.మిగితావారితో పోలిస్తే హైపర్ అది జబర్దస్త్ లో జూనియర్ కాబట్టి అతనికి అంత జీతం ఇస్తున్నారని సమాచారం.

ఇక అదే షోలో మంచి పేరుతో దూసుకుపోతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఏకంగా రెండున్నర లక్షల జీతం ఇస్తున్నారట.అనసూయకు 4 లక్షలు, రష్మీకి 3 లక్షల రూపాయిలు ఇస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube