పంచులు లేని ఆది స్కిట్.. బోర్ కొట్టిస్తున్నాడంటూ కామెంట్స్..!

జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్లకు అతని వేసే పంచులకు మంచి క్రేజ్ ఉంది.అదిరే అభి టీం లో ఒకడిగా వచ్చిన ఆది ఇప్పుడు ఒక టీం లీడర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు.

 Hyper Aadi Skits In Jabardasth , Adhi , Jabardasth , Adi Skits , Small Screen ,-TeluguStop.com

ఆది టీం లో ఉన్న వాళ్లంతా ఎలా ఉన్నా ఆది వేసే పంచులతో ఆ టీం నెట్టుకొచ్చేస్తుంది.ఆదితో పాటు రైజింగ్ రాజు కూడా కెప్టెన్ గా ఉన్నారు.

అయితే ఆదికే ఎక్కువ స్కోప్ దొరుకుతుందని చెప్పొచ్చు.ఇన్నాళ్లు తన పంచులతో కడుపుబ్బా నచ్చిన ఆది రాను రాను తన రొటీన్ పంచులతో ఆడియెన్స్ అటెన్షన్ మిస్ అవుతున్నాడని చెప్పొచ్చు.

లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆది స్కిట్ ఏమాత్రం పేలలేదు.అయితే గెస్ట్ గా వచ్చిన క్యాపీ ఫ్లవర్ సంపూర్ణేష్ బాబుని మధ్యలో ఇన్వావ్ చేయించి ఏదో ప్రయోగం చేసిన ఆది అది పెద్దగా వర్క్ అవుట్ అవలేదని చెప్పొచ్చు.

ఈ క్రమంలో ఆది పంచులతో ఆడియెన్స్ బోర్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ ఎపిసోడ్ చూసిన ఆడియెన్స్ హైపర్ ఆది స్కిట్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆది కూడా బోర్ కొట్టించేస్తే ఎలా అంటూ జబర్దస్త్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.మరి ఆది తన రూట్ మార్చకుంటే మాత్రం ఎఫెక్ట్ పడక తప్పదని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube