వామ్మో హైపర్ ఆది.. ఎమ్మెల్యేపైనే సెటైర్ వేసావుగా!  

hyper aadi satires on mla roja in kanaka mahalakshmi lucky draw show Roja, Nagiri, Aadhi, Kanaka Mahalaxmi Lucky Draw, Jabardasth, Dussara And Diwali - Telugu Aadhi, Dussara And Diwali, Hyper Aadi Satires On Mla Roja In Kanaka Mahalakshmi Lucky Draw Show Roja, Jabardasth, Kanaka Mahalaxmi Lucky Draw, Nagiri

ప్రస్తుతం బుల్లితెరపై డిమాండ్ ఉన్న అతి కొద్ది మంది కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.స్పాంటేనియస్ గా పంచ్ లు వేసి కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆదికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

TeluguStop.com - Hyper Aadi Satires On Mla Roja In Kanaka Mahalakshmi Lucky Draw Show

చాలామంది ప్రేక్షకులు హైపర్ ఆది పంచ్ ల కోసమే జబర్దస్త్ షో చూస్తారంటే అతిశయోక్తి కాదు.అవతలి వ్యక్తి ఎవరైనా సరే అదిరిపోయే పంచ్ లు వేసి నవ్వించడం హైపర్ ఆది ప్రత్యేకత.

హైపర్ ఆది ఈ మధ్య కాలంలో ఈవెంట్లలో కూడా పాల్గొంటూ పంచ్ లతో అలరిస్తున్నారు.

TeluguStop.com - వామ్మో హైపర్ ఆది.. ఎమ్మెల్యేపైనే సెటైర్ వేసావుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా జబర్దస్త్ షోలో, ఈవెంట్లలో పాల్గొనే నటి, ఎమ్మెల్యే, జడ్జి రోజాపై పంచ్ లు వేయాలంటే కంటెస్టెంట్లు భయపడతారు.

అయితే ఆది మాత్రం ఆమె రాజకీయాలతో ముడి పడేలా పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు.ప్రతి పండుగకు ఏదో ఒక ఈవెంట్ చేసే ఈటీవీ దీపావళి పండుగ సందర్భంగా కనక మహాలక్ష్మి లక్కీ డ్రా పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది.

నవంబర్ 14వ తేదీన ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.

శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు.

ఈవెంట్ లో శ్రీముఖి శేఖర్ మాస్టర్ ను అదృష్టం అంటే ఏమిటని ప్రశ్నిస్తుంది.శేఖర్ మాస్టర్ వెంటనే రోజా మన ముందుండటమే అదృష్టం అంటూ శేఖర్ మాస్టర్ చెప్పేలోగా హైపర్ ఆది ముసలోళ్లకు దసరా పండుగ అని విన్నాం.? ఈ దీపావళి పండుగ ఏంట్రా బాబూ.? అని సుడిగాలి సుధీర్ కు చెబుతాడు.హైపర్ ఆది వేసిన కౌంటర్ కు ఈవెంట్ లో పాల్గొన్న వాళ్లంతా పకపకా నవ్వేశారు.

ఆ తరువాత రోజా కనకమహాలక్ష్మి లక్కీ డ్రాలో కార్ ఉంది.

విల్లా ఉంది. పది లక్షల క్యాష్ ఉంది.1 కేజీ గోల్డ్ ఉంది ఎలా చెప్పాను అని అడగగా వెంటనే హైపర్ ఆది ఏదో కొత్త బిల్లు ప్రవేశపెడుతున్నట్టే చెప్పారు అని పంచ్ వేస్తాడు.దీంతో రోజా బుంగమూతి పెట్టుకుంది.

కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా ప్రోమో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యేపై కూడా సెటైర్లు వేశావుగా ఆది అని కామెంట్లు చేస్తున్నారు.

#KanakaMahalaxmi #Aadhi #Jabardasth #Nagiri #HyperAadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyper Aadi Satires On Mla Roja In Kanaka Mahalakshmi Lucky Draw Show Related Telugu News,Photos/Pics,Images..