ఆర్ యూ వర్జిన్ అంటూ ప్రశ్నించిన హైపర్ ఆది.. షాకైన ఢీ యాంకర్లు..?

బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ డ్యాన్స్ ల్ మధ్యలో చేసే స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.హలో మేం గెలిచాం అని రష్మీ చెప్పగా గెలిస్తే ఏంటి ఇప్పుడు మేము టాస్క్ చెయ్యము అని ఆది చెబుతాడు.

 Hyper Aadi Punches In Dhee Show Goes Viral In Social Media Latest, Dhee Show, Go-TeluguStop.com

ఎందుకు చెయ్యరు అని అడగగా మాకు మూడ్ లేదు అని ఆది చెబుతాడు.మాకు మూడ్ ఉంది అని రష్మీ చెప్పగా మీకు మూడ్ ఉంటే చేయండి మరీ అని ఆది అంటాడు.

ఆ తర్వాత అంతగా అయితే నువ్వు చేసుకో నైనేతే చెయ్యను అని ఆది సుధీర్ తో చెప్పగా సుధీర్ టాస్క్ చెయ్యాలి కదా అని అంటాడు.వెంటనే హైపర్ ఆది వకీల్ సాబ్ లో పవన్ లా అబ్జెక్షన్ అబ్జెక్షన్ అని చెబుతూ కుర్చీని వెనక్కు తోస్తాడు.

ఆ తర్వాత చివరగా ఒక క్వశ్చన్ అడుగుతున్నానని చెబుతూ ఆర్ యూ వర్జిన్ అని ఆది సుధీర్ ను అడుగుతాడు.ఆ తర్వాత ప్రదీప్ ఓడిపోయినవాళ్లు టాస్క్ చేయాలని చెప్పగా మళ్లీ ఆది అబ్జెక్షన్ అంటాడు.

ఆ తర్వాత మళ్లీ ఆది సుధీర్ ను ఆర్ యూ వర్జిన్ అని అడగగా సుధీర్ సమాధానం చెప్పలేక నవ్వుతారు.

రష్మీని సుధీర్ కూర్చోవాలని చెప్పగా మేమెందుకు వెళ్లాలయ్యా.? మేం రౌండ్ గెలిచాం అని రష్మీ చెప్పగా హైపర్ ఆది సూపర్ ఉమెన్ అని రష్మీ గురించి కామెంట్లు చేశారు.రెండు నిమిషాలలో చేయాల్సిన దానిని ఐదు నిమిషాల్లో చేస్తారని ఆది చెప్పడంతో షాకవ్వడం రష్మీ, దీపికల వంతమవుతుంది.

సెప్టెంబర్ నెల 1వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఒకవైపు డ్యాన్స్ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా మరోవైపు స్కిట్లు కూడా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube