రాజకీయాలతో రగిలిపోతున్న రోజా అంటూ అది సెటైర్.. చివరికి?

ఈటీవీ లో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఇందులో పాల్గొనే కామెడీ స్టార్స్.

 Hyper Aadi Political Satire On Roja In Jabardast Show Ksr, Hyper Aadhi, Jabardas-TeluguStop.com

వాళ్ళు చేసే కామెడీ లు, పంచులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇక అందులో హైపర్ ఆది పంచ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎందుకంటే ఆయన వేసే పంచ్ లు.ప్రేక్షకులను తెగ నవ్విస్తాయి‌.సమయం తగ్గట్టు పంచులు వేసే ఆది.మొత్తానికి పంచ్ ల స్టార్ గా జబర్దస్త్ లో నిలిచాడు.ఇక హైపర్ ఆది స్కిట్ లో పాల్గొనే కమెడియన్స్ నే కాకుండా.యాంకర్, జడ్జీలను కూడా తన పంచ్ డైలాగులతో ఓ ఆట‌ ఆడుకుంటాడు.

జబర్దస్త్ లో షో మొదటినుంచి జడ్జిగా పాల్గొంటున్నా సినీనటి రోజా గురించి అందరికీ తెలిసిందే.ఇక జబర్దస్త్ లో యాంకర్లు గా ఉన్న అనసూయ, రష్మీ గురించి.

తమ డాన్స్ లు, అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇక హైపర్ ఆది అనసూయ తో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

ఒక జడ్జి అని చూడకుండా రోజాపై కౌంటర్లు వేస్తుంటాడు హైపర్ ఆది.ఇదిలా ఉంటే ఈ వారం రజినీకాంత్ రోబో సినిమా స్పూఫ్ చేస్తూ.అందులో సైంటిస్ట్ గెటప్ లో హైపర్ ఆది కనిపించాడు.

Telugu Hyper Aadhi, Jabardast, Roja, Roja Selavamani-Latest News - Telugu

తాను సైంటిస్ట్ గా ఓ టాబ్లెట్ ను కనుగొన్నానని.అది వేసుకుంటే నిద్రలోకి జారుకొని పడి పడి నవ్వుతారని తెలిపాడు.దీంతో అలా కాకుండా మామూలుగా నవ్వించలేమా అంటూ మరో కమెడియన్ ప్రశ్నించగా.

జడ్జీలను ఉద్దేశిస్తూ మను గారు చెన్నై నుండి వచ్చే సరికి అలసిపోతారు కాబట్టి మనం వేసే జోక్స్ ఏమి నవ్వు చెప్పితే అని అనగా.రోజా గారి గురించి రాజకీయాలలో రోజా గారు రగిలి పోతున్నారు కాబట్టి ఇంతటి జోకులు సరిపోవు అని తెలిపాడు.

మొత్తానికి రోజా ఈ కామెడీ తో నవ్వగా.హైపర్ ఆది జోకులు నిజ జీవితాన్ని ఉద్దేశించినట్లు ఉండేలా ఉంటాయని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube