హీరోయిన్ పై ఏకంగా చెయ్యి వేసి వింతగా ప్రవర్తించిన ఆది..వీడియో వైరల్!

బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో నటి నటులుగా స్థిరపడ్డారు.ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు.

 Hyper Aadi Hugs Actress Priya Anand In Dhee Show Video Viral Details,  Hyper Aad-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడానికి గల కారణం ఏంటో ఇప్పటివరకు తెలియడం లేదు.

ఇక తాజాగా ఢీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది హీరోయిన్ తో కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదని తెలుస్తోంది.

వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ 1980 స్పెషల్‌ ఎపిసోడ్ గా సాగబోతుంది.ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సుశాంత్ నటిస్తున్న ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో హీరోయిన్లు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా సుశాంత్, ప్రియా ఆనంద్ వచ్చారు.ఇక ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చినటువంటి ప్రియ ఆనంద్ తో కలిపి హైపర్ ఆది బీభత్సమైన రచ్చ చేశారు.అతడు డైరెక్టర్ గా ఆమె హీరోయిన్ గా ఒక ఫన్నీ టాస్క్ లో భాగంగా హైపర్ ఆది ఏకంగా హీరోయిన్ భుజంపై చేయి వేస్తూ వింతగా ప్రవర్తించారు.అనంతరం హైపర్ ఆది మాటలతో హీరోయిన్ ను నవ్వించారు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా ప్రియ ఆనంద్ ఏకంగా హైపర్ ఆదికి హగ్ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube