హైపర్ ఆది కోసం ఇద్దరు హీరోయిన్ల గొడవ.. వీడియో వైరల్!

Hyper Aadi Ammamma Gari Ooru Latest Promo Viral

బుల్లితెర జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే.హైపర్ ఆది తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.

 Hyper Aadi Ammamma Gari Ooru Latest Promo Viral-TeluguStop.com

హైపర్ ఆది కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇంకా చెప్పాలి అంటే జబర్దస్త్ ని కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇకపోతే ఇక మల్లె మాల వారు ప్రతి ఒక పండుగకు ఏదో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఈసారి కూడా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మల్లెమాల వారు ఒక ఈవెంట్ నిర్వహించారు.

 Hyper Aadi Ammamma Gari Ooru Latest Promo Viral-హైపర్ ఆది కోసం ఇద్దరు హీరోయిన్ల గొడవ.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ ఈవెంట్లో కమెడియన్ వెరైటీ కాన్సెప్ట్ లతో హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు.

ఒక పండుగ రోజు దగ్గరపడుతుండడంతో ప్రోగ్రాం మేకర్స్ అందుకు సంబంధించిన ప్రోమో లను ఒక్కొక్కటిగా బయటకు విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ లో ప్లాన్ చేశారు.

ఇక ఈ ఈవెంట్ లో జబర్దస్త్ హైపర్ ఆది కోసం సీనియర్ హీరోయిన్లు అయిన రోజా, ఆమనీ పోట్లాడుకోవడం హైలెట్గా నిలిచింది.అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమాలోని పలు సన్నివేశాలను ఈ ఈవెంట్ లో రీ క్రియేట్ చేశారు.

ఈ క్రమంలోనే భాగంగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్రని హైపర్ ఆది పోషించాడు.

ఈ క్రమంలోనే ఆమె నీకు డబ్బులు ఇచ్చి హైపర్ ఆదిని కొనేస్తుంది రోజ.దీనితో అప్పుడు హైపర్ ఆది రెచ్చిపోయి రోజా పై ప్రేమ చూపడంతో అసూయ చెందిన ఆమని నా మొగుడు నాకు కావాలి అంటూ పట్టు పడుతుంది.అప్పుడు రోజా కూడా అదే మాట అంటూ హైపర్ ఆది నుంచి విడువలేదు.

వెంటనే హైపర్ ఆది మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టు కోవాల్సి వస్తుంది అని అంటూ ఇద్దరికీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Yamuna #JabardasthHyper #Actress Roja #Sankranthi #Actress Aamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube