సింహంపై దాడి చేసిన హైనాలు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

అడవికి రాజంటేనే సింహం అని అంద‌రికీ తెలిసిందే.అలాంటిది సింహం కూడా కొన్ని సార్లు ఓడిపోతూ ఉంటుంది.

 Hyenas Attacking The Lion What Happened In The End Hinas, Lion,instagram Latest-TeluguStop.com

ఇక కొన్ని సార్లు అయితే దాని వేట కూడా రివ‌ర్స్ అవుతూ మిగతా జంతువులు కూడా దాన్ని వేటాడటాన్ని మ‌నం చూడొచ్చు.ఇక ఇలాంటి రివ‌ర్స్ వేట‌ల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ ఉండటాన్ని మ‌నం చూడొచ్చు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ సింహ‌నికి సంబంధించిన వీడియోనే నెట్టింట వైర‌ల్ అవుతుంది.ఇందులో ఏకంగా ఓ సింహాన్ని హైనాలు దాడి చేయ‌డాన్ని మ‌నం ఇక్క‌డ చూడొచ్చు.

నిజానికి సింహాన్ని చూస్తేనే హైనాలు ప‌రుగుఉల పెడుతాయి.అలాంటిది ఇక్కడ మాత్రం సింహాన్నే హైనాలు వేటాడుతున్నాయి.ఈ వీడియోలో బలహీనమైన ఓ సింహాన్ని ఏకంగా 20 హైనాలు చుట్టుముట్టి మ‌రీ త‌మ‌కు ఆహారంగా మార్చుకోవాల‌ని చూస్తుంటాయి.ఇక్క‌డ హైనాలు ముందుగా సింహాన్ని చంపేయాల‌ని ప్లాన్ వేసుకుని మరీ పథకం ప్ర‌కారం అన్నీ క‌లిసి క‌ట్టుగా వేటాడటానికి ట్రై చేస్తుంటాయి.

ఇక వాటి నుంచి త‌ప్పించుకోవ‌డానికి సింహం ఆ హైనాల‌తో విప‌రీంగా పోరాడుతూ వాటినుంచి త‌ప్పించుకోవ‌డానికి చేస్తున్న ఫైట్ నిజంగా చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ గుంపులో ఒక హైనా ఏమో ముందు నుంచి సింహం త‌ల‌పై దాడి చేస్తుంటే.మ‌రి కొన్ని ఏమో ప‌క్క సైడ్ల నుంచి ఇంకొన్నేమో వెన‌కాల నుంచి దాడి చేస్తుంటే సింహం భ‌రించ‌లేక చాలా బాధ ప‌డుతూ వాటిపై తిరిగి దాడి చేస్తుంది.కానీ సింహం మాత్రం ధైర్యం కోల్పోకుండా దాన్ని ఎదుర్కొంటుంది.

ఇక ఇక్క‌డ హైనాలు కూడా సింహాన్ని విడిచి వెళ్ల‌కుండా దాన్ని ఎలాగైనా దాన్ని ఎలాగైనా ఆహారం చేసుకోవాల‌ని చూస్తుంటాయి.కానీ సింహం మాత్రం ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా దాన్ని ఎదుర్కొంటుంది.

ఇక హైనాలు నిరాశతో దాన్ని ఏమీ చేయ‌లేమ‌నే భావ‌న‌తో మైదానాన్ని విడిచి వెళ్లిపోవ‌డాన్ని మ‌నం ఈ వీడియోలో చూడొచ్చు.

https://www.instagram.com/wildlife_0.2/?utm_source=ig_embed&ig_rid=ed49ec66-6344-4b42-a0c6-4b0ec620a2b2

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube