కరోనా ఎఫ్ఫెక్ట్ : నన్ను బ్రతికించింది అదొక్కటే..అమెరికన్ సంచలన వ్యాఖ్యలు…!!!  

Hydroxychloroquine James America Corona Recover - Telugu America, Corona Medicine, Hydroxychloroquine, James, Trump

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి చేతిలో పడి అల్లాడి పోతున్నాయి.అమెరికా వ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్నారు అగ్రరాజ్యం అమెరికాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.

 Hydroxychloroquine James America Corona Recover

కరోనా బారి నుంచీ కొల్కుని బయటకి వస్తున్న వారికంటే కూడా మృతి చెందుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో కరోనా బారినుంచి బయటపడిన అమెరికన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటం వల్ల తాను చావు నుంచి బయటపడ్డానని.కరోనా ని కట్టడి చేయగల సామర్థ్యం కేవలం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుకు మాత్రమే ఉందని చెప్పడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కరోనా ఎఫ్ఫెక్ట్ : నన్ను బ్రతికించింది అదొక్కటే..అమెరికన్ సంచలన వ్యాఖ్యలు…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన జేమ్స్ దాదాపు నెల రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు.పూర్తిగా కోలుకున్న తరువాత రెండు రోజుల క్రితమే అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.అతను చెప్పిన వివరాల ప్రకారం…

తనకి చికిత్స చేసిన డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడారని, నాతో పాటు చికిత్స పొందుతున్న చాలామంది ఈ మందు ప్రభావం వలన కోలుకున్నారని, మా అందరికి మళ్ళీ జన్మించే అవకాశం కలిగిందంటే అందుకు కారణం హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని చెప్పాడు.అక్కడి డాక్టర్లు ఎంతో అద్భుతంగా రోగులకు సేవలందించారని జేమ్స్ తెలిపాడు.అయితే కరోనా వచ్చినవారు కంగారు పడాల్సిన అవసరం లేదని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకి సరైన మందని తెలిపాడు.ట్రంప్ రెండు రోజుల క్రితం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని అడగడం ఈ క్రమంలోనే జేమ్స్ ఇదే మందుపై వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hydroxychloroquine James America Corona Recover Related Telugu News,Photos/Pics,Images..