విషాదం : అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణా యువతి మృతి!!!

అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వరుసగా తెలుగు ఎన్నారైలు గాయపడటం తెలుగువారిని భయబ్రాంతులకి గురిచేస్తోంది.గత రెండు నెలల కాలంలో జరుగున ప్రమాదాలలో భారతీయ ఎన్నారైలు కొందరు మృత్యువాత పడగా మరొకొందరు గాయాలపాలై త్రుటిలో తప్పించుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.

 Hyderabad Woman In Michigan Charitha Reddy Aella Telugu Nri-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా మరొక సంఘటన తెలుగువారిని కలిచివేస్తోంది.

హైదరాబాద్ కి చెందిన చరితా రెడ్డి అనే యువతి అమెరికాలో స్థిరపడింది.మిచిగాన్ లోని లాన్సింగ్ లో నివాసం ఉంటున్న ఆమె అక్కడి ఐటీ కంపెనీలో నిపుణురాలిగా పనిచేస్తోంది.25 ఏళ్ళ వయసు ఉన్న చరితా రెడ్డి షాపింగ్ నిమ్మిత్తం బయటకి వెళ్ళగా ఒక్కసారిగా తన వెనుక నుంచీ వచ్చిన మరొక వాహనం అతివేగంతో వచ్చి డీ కొనడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది.

దాంతో స్థానికంగా ఉన్న వాళ్ళు చరితారెడ్డి ని బయటకి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.అయితే ఆమె కారుని డీ కొట్టిన మరొక కారులోని డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అతివేగంతో కారు డీ కొట్టడం వలన ఆమె కోమాలోకి వెళ్లిందని, వైద్యులు తెలిపారు.ఆదివారం మృతి చెందినట్లు ఒట్టావా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.అయితే భంధువులు ఆమెకి సంభందించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు పోలీసులు.

Accident Details:

The crash happened around 8:50 PM., Friday (December 27th) near Coopersville, Michigan in a 2008 Toyota Camry that had pulled to the shoulder with its four-way flashers activated.A Muskegon Heights man, 40, was traveling in the right lane and crashed into the back of the Toyota with his car.

GoFundMe :

Please Spread and Support family.Please find more details in below GoFundMe and Donate for Funeral & Other expenses. Charitha Reddy Aella Funeral and Other Expenses

.

https://www.gofundme.com/f/charitha-reddy-aella-funeral-and-other-expenses

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube