భాగ్యనగరంలో కనులపండుగగా సాగిన శివరాత్రి మహోత్సవాలు..

భాగ్యనగరంలో శివరాత్రి మహోత్సవాలు కనులపండుగగా సాగాయి.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్‌ ప్రాంగణంలో రాజేష్ నాథ్‌ జీ అఘోరా ఆధ్వర్యంలో లింగాభిషేకం, శివారాధన నిర్వహించారు.

 Hyderabad Shivaratri Celebrations Rajesh Nath Gi Aghora Details, Hyderabad, Shiv-TeluguStop.com

ప్రతి ఏటా లోకకళ్యాణార్థం శివరాత్రి పర్వదినం రోజున ప్రత్యేక శివలింగం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నామని డైరెక్టర్ కళ్యాణ్ తెలిపారు.

ఈ ఏడాది రాజేష్ నాథ్ జీ అఘోరాతో లింగాభిషేకం, శివారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు దేశం నుంచి కరోనా వెళ్ళిపోవాలని… ప్రజలంతా సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో మెలగాలని పూజలు నిర్వహించినట్లు కళ్యాణ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube