హైదరాబాద్ రేవ్ పార్టీలో పట్టుబడ్డ నెల్లూరు యువతులు...  

21 Girls Arrested In Hyderabad-21 Hyderabad News,hyderabad,hyderabad Latest News

హైదరాబాదులో ఓ ముఠా సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచారంలోకి బలవంతంగా దింపుతున్నారు. ఇందులో భాగంగా యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి ఈ వ్యభిచారంలోకి దింపి తర్వాత వారి వీడియోలను బయట పెడతామంటూ ఓ ముఠా బలవంతంగా కొంత మంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తోంది.

21 Girls Arrested In Hyderabad-21 Hyderabad News,hyderabad,hyderabad Latest News-Telugu Trending Latest News Updates 21 Girls Arrested In Hyderabad-21 Hyderabad News Hyderabad Latest-21 Girls Arrested In Hyderabad-21 Hyderabad News Hyderabad Latest

దీంతో పరువు గురించి ఆలోచించిన కొంతమంది యువతులు వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ తన సేల్స్ పెంచుకునేందుకు తమ కంపెనీ ఉద్యోగులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంది.

ఈ క్రమంలోనే ప్రసాద్ అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్ చేస్తూ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో కొంతమంది వ్యభిచారం చేసే యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ రేవ్ పార్టీ నిర్వహించింది.అయితే ఈ పబ్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఈ పబ్ పై దాడులు చేశారు.

ఈ దాడుల్లో భాగంగా పలువురు యువతులను అరెస్టు చేశారు.వీళ్లంతా నెల్లూరు జిల్లాకీమ్ చెందిన వారీగా పోలీసులు గుర్తించారు.

అంతేగాక ఓ ముఠా ఈ యువతులకు అవకాశాలు ఇప్పిస్తామని వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ముందుగా ఈ విషయాన్ని పసిగట్టిన టువంటి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తి పరారీ అయ్యాడు.

దీంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అలాగే లాంటి విషయాలను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సంస్థ అధికారులు కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు