'హైదరాబాద్'లో ప్రజలందరికి సెలవులు.. ఎందుకంటే?

కరోనా వైరస్.ప్రపంచ ప్రజల రొటీన్ జీవితాన్ని మార్చేసింది.

 Hyderabad Holidays Telangana Govt-TeluguStop.com

అప్పుడిలాగా ఎక్కడైనా ఎలా అయినా బ్రతికేయచ్చు అని ఇప్పట్లో ఎవరు అనుకోలేరు.ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.లేదంటే ఈ కరోనా బారిన పడుతారు.

 Hyderabad Holidays Telangana Govt-హైదరాబాద్’లో ప్రజలందరికి సెలవులు.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా విజృంభణ కారణంగా హైదరాబాద్ అంత 60శాతం ఖాళీ అయిపోయింది.

ఇంకా హైదరాబాద్ లో రోజుకు రెండు వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా కేసులు అయితే దారుణంగా నమోదవుతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజలందరికీ సెలవులు వచ్చాయి.

కరోనా వైరస్ కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వ – ప్రైవేట్ కార్యాలయాలకు రెండు లేదా మూడు వారాల పాటు సెలవులు ప్రకటించాలన్న ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం.

ఇంకా ఇప్పటికే వ్యాపారాలు అన్ని మూసి వేశారు.

ఇప్పుడు కార్యాలయాలను కూడా మూసి వేస్తే జనం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు అని అంటున్నారు.కాగా ర్యాపిడ్ టెస్టులు హైదరాబాద్ లో చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏది ఏమైనా హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రభావం దారుణంగా ఉంది.హైదరాబాద్ ప్రజలు మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

#Corona Virus #Sanitizers #Hyderabad #Hyderabad #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు