ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అల్లుడిని చంపిన మామ..!  

Hyderabad Chanda nagar Murder Newlywed couple,Chanda nagar,Hyderabad .Gachibowli - Telugu Chanda Nagar, Hyderabad, Hyderabad .gachibowli, Hyderabad Chanda Nagar Murder Newlywed Couple, Muder, Son-in-law, Unlce

ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు.పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

TeluguStop.com - Hyderabad Chanda Nagar Hemanth Murder

కానీ వీరి ప్రేమకు పెద్దల అంగీకారం దొరకలేదు.దీంతో వారు పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకొని ఒక్కటైయ్యారు.

కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి కోపంతో రగిలిపోయాడు.హైదరాబాద్‌‌కు చెందిన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి యువకుని కిరాతకంగా హత్య చేయించాడు.

TeluguStop.com - ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అల్లుడిని చంపిన మామ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నల్గొండ జిల్లాలో జరిగిన పరువు హత్యలాగే హైదరాబాద్ లో కూడా జరిగింది.ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. హైదరాబాద్‌లోని చందానగర్‌ కి చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.ఇద్దరివి వేరు వేరు కులాలు కావడంతో అమ్మాయి తండ్రి పెళ్ళికి నిరాకరించాడు.దీంతో యువతి తన తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంది.

కోపానికి గురైన అమ్మాయి తండ్రి అల్లుడిని కిరాయి మనుషులతో ఎత్తుకొచ్చాడు.అనంతరం యువకుడిని సంగారెడ్డిలో హత్య చేపించాడు.

ప్రేమ జంట పెళ్లి అనంతరం చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు.అయితే హేమంత్ కనిపించకపోవడంతో అతనిపై మిస్సింగ్ కేసు కింద గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్టుమార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదని హేమంత్‌ భార్య అవంతి కంటతడి పెట్టారు.

#Unlce #Chanda Nagar #Muder #Hyderabad #HyderabadChanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyderabad Chanda Nagar Hemanth Murder Related Telugu News,Photos/Pics,Images..