ఆ సర్వేలో నెంబర్ వన్ సిటీ గా నిలిచిన హైదరాబాద్…!  

Hyderabad best city to live and work, says Survey, Hyderabad ,best City, holidify com Survey, holidify Hyderabad,mekapati goutham reddy - Telugu @mekapatigoutham, @ministerktr, @telanganacmo, @telanganait, @trspartyonline, Holidify Com Survey, Hyderabad, Hyderabad Best City To Live And Work, Ktr, Mekapati Goutham Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో ఘనతను సాధించింది.తాజాగా ఓ ప్రైవేట్ కంపెనీ జరిపిన సర్వే ఫలితాలను దేశంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ నిలిచింది.

TeluguStop.com - Hyderabad Best City Among The 34 Best Cities

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే… హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ ఓ సర్వేను నిర్వహించింది.

TeluguStop.com - ఆ సర్వేలో నెంబర్ వన్ సిటీ గా నిలిచిన హైదరాబాద్…-General-Telugu-Telugu Tollywood Photo Image

భారతదేశంలోని అన్ని నగరాలలో కంటే పని చేసుకోవడానికి అనువైన ప్రదేశం, అలాగే నివాసయోగ్యమైన ప్రాంతానికి సంబంధించి సర్వే నిర్వహించింది.

ఇందులో భాగంగానే సదరు కంపెనీ భారతదేశంలోని 34 పట్టణాలలో సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ఫలితాల ప్రకారం బెంగళూర్, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ లాంటి నగరాలను దాటి హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.అంతే కాదు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా హైదరాబాదు నగరాన్ని పర్యటించడానికి సెప్టెంబర్ నెల నుండి మార్చి నెల మధ్య కాలం ఎంతో అనువైన కాలమని పేర్కొంది.

దీంతో పాటు హైదరాబాద్ మహానగరం దక్షిణ భారతదేశం న్యూయార్క్ నగరంగా మారుతోందని ఆ సంస్థ ప్రశంసలు కురిపించింది.

ఇందుకు సంబంధించి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ పూర్వకంగా తెలిపాడు.

ఈ ట్వీట్ లో హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనత సాధించిందని… ఇప్పటికే అనేక జాతీయ సర్వేలలో ప్రపంచ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ మహానగరం ఉత్తమంగా నిలుస్తోందని తాజాగా మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా నిలిచింది అంటూ ట్వీట్ చేసాడు.ఇక ఈ ట్వీట్ ను తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా రీ ట్వీట్ చేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

#HyderabadBest #@MinisterKTR #@TelanganaIT #MekapatiGoutham #@TelanganaCMO

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyderabad Best City Among The 34 Best Cities Related Telugu News,Photos/Pics,Images..