రూ.1.23 కోట్లు నొక్కేశారు.. ఉద్యోగులే !  

hyderabad, atm, Employees, Secure Valu India Private L.td, Ramabarath, Sai Teja, Rajashekar Reddy, Aswin - Telugu Aswin, Atm, Employees, Hyderabad, Rajashekar Reddy, Ramabarath, Sai Teja, Secure Valu India Private L.td

ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే ఉద్యోగులు సొంత కంపెనీలోనే చోరికి యత్నించారు.ఏకంగా రూ.1.23కోట్లను కొట్టేశారు.ఆడిటింగ్ లో తేడా రావడంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ మొదలు పెట్టారు.

TeluguStop.com - Hyderabad Atm Employees Secure Valu India Private L Td Ramabarath Sai Teja Rajashekar Reddy Aswin

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.సికింద్రాబాద్ లోని సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తోంది.

TeluguStop.com - రూ.1.23 కోట్లు నొక్కేశారు.. ఉద్యోగులే -Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image

డిపాజిట్ చేయడంలో భాగంగా బీటీఐ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కూడా ఒప్పదం కుదర్చుకుంది.నగరంలోని 36 ఏటీఎం సెంటర్లో బీటీఐ సంస్థ క్యాష్ డిపాజిట్ చేస్తుంటుంది.

బీటీఐ సంస్థలో పనిచేసే రమాభారత్, సాయితేజ, రాజశేఖర్ రెడ్డి, అశ్విన్ కస్టోడియన్లుగా నియమించబడ్డారు.వీరికి ఏటీఎంల తాళాలు, పాస్ వర్డులు అందించి డబ్బును డిపాజిట్ చేస్తుండాలి.అయితే ఈ నలుగురు పరిధిలో ఉన్న ఏటీఎం సెంటర్లలో రిపోర్టులు రాకపోవడంతో అసలు విషయం బయటపడింది.అనుమానంతో నిర్వాహకులు ఆడిటింగ్ నిర్వహించగా తీసుకున్న నగదుకు, ఏటీఎంలో డిపాజిట్ చేస్తున్న డబ్బుకు తేడా కోట్లలో కనిపించింది.

***

దీంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో కొనసాగించారు.

#Ramabarath #Hyderabad #SecureValu #Sai Teja #Aswin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyderabad Atm Employees Secure Valu India Private L Td Ramabarath Sai Teja Rajashekar Reddy Aswin Related Telugu News,Photos/Pics,Images..