రేనే కాస్మటిక్స్ స్టాల్ ప్రారంభించారు రష్మి గౌతమ్.తాను మేకప్ కొరకు వాడే ప్రతి ప్రోడక్ట్ రేనే బ్రాండ్ కు సంబంధించినవి అని తెలిపారు ఈ బ్రాండ్ స్వదేశీ బ్రాండ్ అని అందరూ స్వదేశీ వస్తువుల పైన మక్కువ చూపాలని తెలిపారు మరియు రేనే కాస్మటిక్ బ్రాండ్ వారి ప్రొడక్ట్ పాకెట్ ఫ్రెండ్లీ అని తెలిపారు.




తాజా వార్తలు