‘హైదరాబాద్’లో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు..!  

Hyderabad, lock down, Traffic, Hyderabad Accidents, Six Months, Accidents Reduced in Hyderabad -

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎంత ఘోరంగా జరిగేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు ఏకంగా 23% తగ్గాయి.

 Hyderabad Accidents Reduced

అది ఎలా? ఉదయం లేచినప్పటి నుండి సాయింత్రం పడుకునే వరకు ఎప్పుడు జరిగే ప్రమాదాలు ఆ రేంజ్ లో తగ్గడానికి కారణం కరోనా వైరస్.గత 6 నెలల్లో 23 శాతం రోడ్డు ప్రమాదాలు.38 శాతం పాదచారుల రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.

కాగా 2020 ప్రారంభం నుండి గడిచిన ఆరు నెలల్లో 106 రోడ్డు ప్రమాదాల్లో 90 ఓవర్ స్పీడు, 8 డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ 2, నెగ్లిజెన్సి వల్ల 4, ప్రమాదవశాత్తు రాత్రి వేళల్లో కుక్కలు అడ్డురావడంతో 4 ప్రమాదాలు చోటుచేసుకున్నాయిట.

హైదరాబాద్’లో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా అయితే ఆరునెలల్లో ఏకంగా 300కు పైగా కేసులు నమోదవుతాయట.ఇంకా 2020 సాధారణ ట్రాఫిక్ వాయిలేషన్ కేసులు ఏకంగా 10, 514 కేసులు నమోదయ్యాయి.

ఏదిఏమైనా రోడ్డు ప్రమాదాలు భారీగానే తగ్గాయి ని చెప్పాలి.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్.

మన భారత్ లో మార్చిలో కరోనా కేసులు ప్రారంభమయ్యాయి.ఈ కరోనా వైరస్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రివ్యూ ఇచ్చారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyderabad Accidents Reduced Related Telugu News,Photos/Pics,Images..