విడ్డూరం : అక్కడ భర్తలు తమ భార్యల కోసం కాల్‌ బాయ్స్‌ను బుక్‌ చేస్తున్నారట  

Husbands Booking Call Boys For His Wives In Australia-husbands Booking Call Boys For His Wives,telugu Viral News,viral In Social Media

మన దేశంతో పాటు మరి కొన్ని దేశాల్లో పెళ్లి అయిన స్త్రీ మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే నేరం. కొన్ని దేశాల్లో అయితే మరణ దండన కూడా విధిస్తారు. మన దేశంలో ఈ విషయమై న్యాయ స్థానాల్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి..

విడ్డూరం : అక్కడ భర్తలు తమ భార్యల కోసం కాల్‌ బాయ్స్‌ను బుక్‌ చేస్తున్నారట-Husbands Booking Call Boys For His Wives In Australia

చట్ట పరంగా మన దేశంలో ఎలాంటి శిక్ష విధించకున్నా కూడా సమాజంలో అలాంటి వారిని చులకనగా చూస్తూ ఉంటారు. మన దేశాల విషయంలో ఇలా ఉంటే పాశ్చాత్య దేశాల్లోమాత్రం పరిస్థితి పూర్తి విరుద్దంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో భార్యలను సంతృప్తి పర్చలేని భర్తలు స్వయంగా కాల్‌ బాయ్స్‌ను అంటే మగ వ్యభిచారులను బుక్‌ చేసి భార్యలకు గిఫ్ట్‌గా ఇస్తున్నారు.

ఈ విషయాన్ని మేము చెబుతున్నది కాదు, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గత పదేళ్లుగా కాల్‌ బాయ్‌ కెరీర్‌ను ఎంచుకుని లక్షలు సంపాదిస్తున్న 29 ఏళ్ల అలెక్స్‌ చెప్పిన విషయం. తనలాంటి కాల్‌ బాయ్స్‌ సిడ్నీలో పదుల సంఖ్యలో ఉన్నారంటూ అతడు చెబుతున్నాడు. మోడలింగ్‌పై అభిరుచితో తాను మోడల్‌ అయ్యాను. నా ఫిజిక్‌ మరియు నా హైట్‌ను చూసి కొందరు ఆడవారు నన్ను కోరుకున్నారు.

దాంతో నేను కాల్‌ బాయ్‌ గా మారాలనుకున్నాను. సిడ్నీలోనే కాకుండా ఇంతర ప్రాంతాల వారు కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారని అతడు చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి..

ఎక్కువ శాతం సింగిల్‌ వుమెన్స్‌, కాలేజీ అమ్మాయిలు, భర్త నుండి సుఖం పొందలేక పోతున్న ఆడవారు తనను బుక్‌ చేసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎలాంటి లీగల్‌ సమస్యలు లేని స్త్రీ వద్దకు తాను వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరైనా హోటల్‌లో కావాలనుకుంటే, హోటల్‌ ఖర్చులు వారే భరించాల్సి ఉంటుందట. ఒక రాత్రికి 8 వేల ఫౌండ్లు అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు 7 లక్షల రూపాయలు ఇతడు తీసుకుంటాడట. అంత డబ్బుకు పూర్తి ప్రతిఫలం అతడు ఇస్తాడని ఒక కస్టమర్‌ చెప్పుకొచ్చింది.

ఇక తనను కొందరు మగాళ్లు కూడా బుక్‌ చేస్తారని, ఆఫీస్‌, బిజినెస్‌ వ్యవహారాల్లో బిజీగా ఉండటం లేదంటే భార్యలకు దూరంగా ఉండటం వల్ల భార్యలను సంతృప్తి పర్చలేక పోతున్నామని, తమ భార్యలను సంతృప్తి పర్చమంటూ నన్ను సంప్రదించే మగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు..

మగాళ్లు పంపించగా వారి భార్యలను సంతృప్తి పర్చితే వారి భార్యల సంతృప్తిని తెలుసుకుని మరో వెయ్యి ఫౌండ్లు అధికంగా ఇస్తారంటూ అలెక్స్‌ అంటున్నాడు. ఇక కొందరు స్నేహితులు వారి స్నేహితురాళ్ల కోసం కూడా నన్ను బుక్‌ చేస్తుంటారని, అమ్మాయిలకు బర్త్‌ డే గిఫ్ట్‌లుగా, మరేదైనా అకేషన్‌కు గిఫ్ట్‌గా నన్ను పంపిస్తూ ఉంటారని అలెక్స్‌ ఆశ్చర్యకర విషయాలు వెళ్లడించాడు. సిడ్నీలోనే కాకుండా అమెరికా లండన్‌ వంటి దేశాల్లో కూడా కాల్‌ బాయ్‌ కల్చర్‌ విపరీతంగా ఉంది.

ఇలాంటి దరిద్రం మన దేశంలో లేకపోవడం మన అదృష్టంగా భావించాలి.