కూర ఎక్కువ వేశావని భర్త గొడవ ..భార్య సూసైడ్

చట్నీ విషయములో తలెత్తిన గొడవ భార్య సూసైడ్ కి పాల్పడేలా చేసింది.ఈ ఘటన hyderabd లో జరిగింది.

భద్రాద్రి జిల్లాకు చెందిన రమణ, చందన( Ramana, Chandana ) భార్యాభర్తలు.వీరు హైదరాబాద్ ( Hyderabad )లో వుంటూ ఉద్యోగం చేస్తున్నారు.

కాగా రాత్రి భోజన సమయంలో కర్రీ ఎక్కువ వేశావంటూ రమణ భార్య తో గొడవ పడ్డాడు .మార్నింగ్ అతను విధులకు వెళ్లగా, తాను చనిపోతున్న అంటూ భర్త కు ఫోన్ చేసి చెప్పింది.హుటాహుటిన భర్త వచ్చేసరికి చందన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు