రూ.కోట్లు కొట్టేసిన భార్యాభర్తలు…. ఎవరో తెలుసా?  

Husband and Wife Cheated Crores of rupees in banks, Banks, Couple Cheated, Hyderabad, Golconda Police Station, Arrested - Telugu Cheated, Couple, Hyderabed, Hyderabed Indian Bank, Shad Nagar

భార్య భర్త అనగానే జీవితంలో ఒకరినొకరు కష్టసుఖాలు, ఆనందం, బాధ వంటివి ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటారని తెలిసిందే.అయితే ఇక్కడ ఓ దంపతులు తమ సంతోషా న్నే కాకుండా తమ మోసం ను కూడా పంచుకున్నారు.

TeluguStop.com - Husband And Wife Cheated On Rs Crores

వీరిద్ద రూ కలసి ఏకంగా రూ.కోట్ల లను కొట్టేసిన సంగతి కలకలం రేపింది.

హైదరాబాద్ కు చెందిన పబ్బతి ప్రభాకర్, సరిత దంపతులు.ఈ జంట తమ తెలివితో వ్యాపారస్తులను నమ్మించి రూ.25 కోట్లకు పైగా వసూలు చేశారు.అంతే కాకుండా ఈ దంపతులిద్ద రూ కొన్ని బ్యాంకులలో ఇంటి స్థలాల, ఇంటి రుణాల పేరిట మోసం చేసి, కొంతమంది రియల్ వ్యాపారులను కూడా నమ్మించి మోసం చేశారు.ఇదే కాకుండా హైదరాబాద్ ఇండియన్ బ్యాంకు లో రూ.5 కోట్ల 30 లక్షల అప్పు గా తీసుకొని చెల్లించకుండా మోసం చేశారని బ్యాంకు మేనేజర్ పోలీస్ స్టేషన్ లో కేసును ఫిర్యాదు చేయగా వారి కోసం పోలీసులు హైదరాబాద్ ప్రాంతాల లో విచారణ చేశారు.

TeluguStop.com - రూ.కోట్లు కొట్టేసిన భార్యాభర్తలు…. ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ దంపతులు మరో ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.25 కోట్ల వరకు మోసాని కి పాల్పడ్డారు.వాళ్లు కూడా కేసు ను ఫిర్యాదు చేసి వాళ్ల కోసం గాలింపు చేశారని కాగా ఆ దంపతులిద్దరూ తప్పించుకోవడం లో దొరకలేరని తేలింది.ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఈ దంపతులను షాద్ నగర్ పోలీసులు గాలింపు చేయగా వెంటనే వాళ్ళని పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని వాళ్ళు చేసిన మోసాల ను వారి నుండి తెలుసుకోవడాని కై విచారిస్తున్నామ ని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా ఈ దంపతులు చేసిన కొన్ని మోసాలు గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసిన విషయాన్ని తెలిపారు.

#Hyderabed #HyderabedIndian #Couple #Shad Nagar #Cheated

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Husband And Wife Cheated On Rs Crores Related Telugu News,Photos/Pics,Images..