ఇళ్ల ముందు పుర్రెలు, ఎముకలు.. అసలేమైందంటే?  

tamilnadu, human skull, homes, palani, black magic, Human skull and bones left outside homes - Telugu Black Magic, Homes, Human Skull, Human Skull And Bones Left Outside Homes, Palani, Tamilnadu

ఇటీవల కాలంలో క్షుద్రపూజల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.కాలం మారినా మనుషులు మారడం లేదు.

TeluguStop.com - Human Skull And Bones Left Outside Homes Black Magic

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇంకా క్షుద్రపూజల కాలంలోనే బ్రతుకుతున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

TeluguStop.com - ఇళ్ల ముందు పుర్రెలు, ఎముకలు.. అసలేమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని దిండిగుల్ జిల్లా పలని టెంపుల్ టౌన్ దేవనగర్ వీధిలో రోజులనే ఉదయం లేచారు.

అలా లేచి బయటకు వచ్చారో లేదో ఒక్కసారిగా షాక్ కి గురయ్యి ప్రజలంతా బెంబేలెత్తిపోయారు.అసలు ఎం జరిగింది అంతగా అనుకుంటున్నారు కదా.వాళ్ళ ఇళ్ల ముందు మనిషి పుర్రెలు, ఎముకలు, పసుపు,కుంకుమలు ఉన్నాయి.వాటిని చుసిన ప్రజలు ఇది ఖచ్చితంగా క్షుద్రపూజల పనే అని భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటన నిన్న శుక్రవారం తమిళనాడులో చోటుచేసుకుంది.మనిషి పుర్రెలు, ఎముకలు మూడు ఇళ్ల ముందు, ఒక రేషన్ షాపు ముందు పెట్టారు.దీంతో అలా ఎవరు చేశారో.ఎందుకు చేసారో తెలియకా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.కొందరు స్థానికులను ప్రశ్నించగా ఇద్దరు భార్య భర్తలు ఇలా చేసి ఉండచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

#Palani #Tamilnadu #Homes #Human Skull #Black Magic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Human Skull And Bones Left Outside Homes Black Magic Related Telugu News,Photos/Pics,Images..