హీరోయిన్ తమన్నా పెళ్లి ఎప్పుడు.. మ్యారేజ్ విషయంలో ట్విస్ట్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనే సంగతి తెలిసిందే.తమన్నా వయస్సు 31 సంవత్సరాలు కాగా హీరోయిన్ తమన్నా పెళ్లి ఎప్పుడు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.తమన్నాకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండగా తమన్నా పెళ్లి చేసుకుని సినిమాలను కొనసాగిస్తే బాగుంటుందని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 Huge Twist In Star Heroine Tamannah Marriage-TeluguStop.com

అయితే తమన్నా మ్యారేజ్ విషయంలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండనుందని తెలుస్తోంది.

పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే సమయం వచ్చినప్పుడు తాను పెళ్లి చేసుకుంటానని తప్పకుండా అభిమానులకు చెప్పి మాత్రమే పెళ్లి చేసుకుంటానని తమన్నా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా రంగంపైనే తన దృష్టి ఉందని తను సాధించాల్సింది ఎంతో ఉందని ఈ బ్యూటీ వెల్లడిస్తుండటం గమనార్హం.

 Huge Twist In Star Heroine Tamannah Marriage-హీరోయిన్ తమన్నా పెళ్లి ఎప్పుడు.. మ్యారేజ్ విషయంలో ట్విస్ట్ ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ హీరోయిన్ అయిన కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ఆఫర్లతో కొనసాగుతుండగా తమన్నా గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.కెరీర్ విషయంలో తమన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

సీటీమార్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తరువాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తాయేమో చూడాల్సి ఉంది.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తమన్నాకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.

Telugu Huge Twist, Interesting Facts, Marriage, Tamanna-Movie

సీనియర్ హీరోయిన్ గా ముద్ర పడిన ఈ బ్యూటీ సినీ రంగానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారో లేక ఇతర రంగాలకు చెందిన వాళ్లను పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.అందం, నటనతో ఆకట్టుకుంటున్న తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోలకు సైతం జోడీగా నటిస్తున్నారు.తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాతో పాటు ఎఫ్3, మరికొన్ని సినిమాలు త్వరలో రిలీజ్ కావాల్సి ఉంది.వచ్చే ఏడాది ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

#Huge Twist #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube