మోడీ పిలుపుకు అనూహ్య స్పందన

కరోనాపై పోరాటంలో అందరం భాగస్వామ్యం అవుతున్నాం, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాం అంటూ తెలియజేసేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ 5వ తారీకు రాత్రి 9 గంటకు ప్రతి ఒక్కరు కూడా 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్‌ చేసి దీపాలు వెలిగించాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.కొందరు మోడీ పిలుపుపై విమర్శలు కురిపిస్తే మరికొందరు మాత్రం మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించారు.

 Huge Responce Comes For Modi Message, India Lock Down, Narendra Modi, Corona Vir-TeluguStop.com

మిశ్రమ స్పందన వస్తుందనుకు ఈ కార్యక్రమంకు అనూహ్య స్పందన దక్కింది.

దేశంలో దాదాపు 85 శాతం మంది లైట్లు ఆర్పేసి దీపాు వెలిగించినట్లుగా తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ వెనుకే మేము అన్నట్లుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి కరోనాపై పోరాటంకు తమ సంఫీుభావంను తెలియజేశారు.ఈ సందర్బంగా మోడీ చెప్పినట్లుగా పలువురు పలు రకాల వెలుగులతో వరండా లేదా డోర్‌ వద్దకు వచ్చి దీపాలను చూపించారు.

కొందరు అవివేకులు క్రాకర్స్‌ కూడా కాల్చడం చర్చనీయాంశం అయ్యింది.మొత్తానికి అయితే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయినట్లే అంటూ అంతా అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube