లైవ్ షోలో ట్రంప్ కి భారీ ఆఫర్...!!!  

Huge Offer To Donald Trump In Show - Telugu Bil Himan, Huge Offer To Donald Trump, Nri, Telugu Nri News Updates, Trump

అమెరికా అధ్యక్షుడిగా మరో సారి ట్రంప్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఊహించుకునే పరిస్థితి లేదని అమెరికాలోని సగానికి సగం మంది ప్రజలు వాపోతున్నారట.ట్రంప్ పాలనపై సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారని, ప్రజలు ఏ మాత్రం సంతృప్తిగా లేరని అంటున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు.

Huge Offer To Donald Trump In Live Show

ఈ క్రమంలోనే వివిధ వర్గాల మద్దతు కూడా ట్రంప్ పోగొట్టుకుంటున్నారు అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఇదిలాఉంటే ట్రంప్ పై అమెరికన్ ప్రఖ్యాత టీవీ హోస్ట్ ,కమెడియన్ అయిన బిల్ హీమర్ తనదైన చలోక్తులతో ఫైర్ అవుతూ ట్రంప్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

లైవ్ షోలో ట్రంప్ కి భారీ ఆఫర్…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అసలు ట్రంప్ వచ్చే ఎన్నకల్లో నెగ్గే అవకాశాలు తనకి కనిపించడంలేదని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు.అంతేకాదు ట్రంప్ ఓడిపోవడం అనేది జరిగి తీరుతుందని అందుకు ప్రతిగా తానూ 700 కోట్లు పందెం కస్తానని ప్రకటించాడు.

  ఒక లైవ్ షోలో ట్రంప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బిల్ హెమర్ ఏకంగా ట్రంప్ కే బంపర్ ఆఫర్ ఇచ్చాడు.700 కోట్లు పందెం కాసేకంటే కూడా అధ్యక్ష పదవి రేసు నుంచీ తప్పుకుంటే ఆ డబ్బు మొత్తం ట్రంప్ కి ఇస్తానని, డబ్బు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారని వారు కూడా స్వచ్చందంగా డబ్బులు ట్రంప్ కి చెల్లించి పదవి నుంచీ తప్పుకునేలా చేయాలని వేడుకున్నాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Huge Offer To Donald Trump In Show-huge Offer To Donald Trump,nri,telugu Nri News Updates,trump Related....