వామ్మో అతను పామును ఎలా పట్టుకున్నాడో చూశారా?

ఇటీవల కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ పాములను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది.

 Man Catches King Cobra Viral In Social Media, Huge King Cobra, Video Viral-TeluguStop.com

మొన్నటికి మొన్న ఓ విష పాము ఏకంగా 32 పాములకు జన్మనిచ్చింది.నిన్నటికి నిన్న ఓ గడ్డి వాము కింద గుట్టలు గుట్టలు పాములు కనిపించాయి.

ఇప్పుడు ఓ వ్యక్తి పామును పట్టుకున్న విధానం చూస్తే బెదిరిపోతారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఉత్తరాఖండ్‌లోని ఓ భారీ పాము ఇంటి టేబుల్ కింద దాక్కుంది.అది తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని పామును బంధించారు.

అయితే అలా బంధించే దాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేసాడు.

ఇంకా ఆ వీడియోను చుసిన నెటిజన్లు అంత బెదిరిపోయారు అంటే నమ్మండి.

అందులో ఏముందంటే? సాధారణంగానే పామును బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఒకరు టేబుల్ కిందికి వెళ్లారు.ఆ పామును పట్టుకొనే సమయంలో ఆ పాము అతడి మీద చుట్టూ చుట్టుకుంటుంది.

ఆ వీడియోలో ఇది చూస్తే చాలా భయం వేస్తుంది.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విషపూరితమైన పాముకు భయపడకుండా ఎంత దైర్యంగా ఉన్నాడు అంటూ నెటిజన్లు అంత కామెంట్లు చేస్తున్నారు.మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube