ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లు బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది ఏపీ ప్రభుత్వం.

 Massive Ias Officers Transfers In Andhra Pradesh,  Ias Transfers, Andhra Pradesh-TeluguStop.com

ఇటీవల ప్రభుత్వం జేసీ హౌసింగ్ పోస్టులను క్రియేట్ చేయడంతో ఈ బదిలీలు జరిగాయి.దాదాపు 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అధికారుల వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలెక్టర్ జిఎస్ ధనుంజయ్ వెస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

అమలాపురం సబ్ కలెక్టర్ హీమాన్సు కౌశిక్ శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

కోఆపరేటివ్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్ కృష్ణమూర్తి ఏపి ఆగ్రాస్ వైస్ చైర్మన్ అండ్ ఎండిగా బదిలీ

Telugu Andhra Pradesh, Ap Collectors, Ap, Ias Transfers, Jc, Jahnavi, Md Inthiya

విశాఖ జిల్లా పాడేరు సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సలిజమల చిత్తూరు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

అనంతపుర్ సబ్ కలెక్టర్ టి నిషాంతి అదే జిల్లాలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

నెల్లూరు జిల్లా గూడురు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ను పాడేరు ఐటీడీఎ ప్రాజెక్టు ఆఫీసర్ గా బదిలీ

నర్సాపుర్ సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాధన్ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ

విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర వైఎస్ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

Telugu Andhra Pradesh, Ap Collectors, Ap, Ias Transfers, Jc, Jahnavi, Md Inthiya

కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ కృష్ణాజిల్లా కలెక్టర్ గా బదిలీ

ఏపి ఆగ్రాస్ ఎండి ఎల్ఎస్ బాలాజీ రావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బదిలీ

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విలేజ్ వార్డ్ సెక్రటరేట్ డైరెక్టర్ గా బదిలీ

ఏపిఈపిడిసిఎల్ చైర్సన్ అండ్ ఎండి ఎస్ నాగలక్ష్మి అనంతపురం కలెక్టర్ గా బదిలీ

Telugu Andhra Pradesh, Ap Collectors, Ap, Ias Transfers, Jc, Jahnavi, Md Inthiya

చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఎం జాహ్నవి ఈస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

గుంటూరు జిల్లా నర్సరావుపేట సబ్ కలెక్టర్ ఎస్ ఎన్ అజయ్ కుమార్ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజిలి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ వైదేష్ ఖరే నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube