నవీ ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

నవీ ముంబైలో నిషేధిక మాదకద్రవ్యాలు పెద్ద ఎత్తున పట్టుబడింది.పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

 Huge Amount Of Drugs Seized In Navi Mumbai-TeluguStop.com

నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కులో 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫేటమిన్ తో పాటు 9 కిలోల క్రిస్టల్ కొకైన్ ను సీజ్ చేశారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

.

Video : Huge Amount Of Drugs Seized In Navi Mumbai #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube