భారతీయ యోగా బెస్ట్...అమెరికాలో నిషేధం ఎత్తేశారు..  

https telugustop com wp content uploads 2020 03 indian yoga is best america yoga ban was lifted - Telugu 1993 Yoga Stay, American Yoga, Democaratic Party Jerim Gray, Indian Yoga, Indian Yoga Best, June 21st Yoga Day, Yoga Camps In America

భారత దేశానికి యోగా ఓ అద్భుతమైన వరంగా భావిస్తారు.యోగా ద్వారా ఆరోగ్య లాభాలే కాకుండా మానసిక ప్రశాంత కూడా ఉంటుందని, మనిషి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాదానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుందని, కొన్నేళ్ళుగా యోగా భారతీయ సాంప్రదాయంలో భాగమనే విషయాన్ని చరిత్ర చెప్తోంది.

TeluguStop.com - Https Telugustop Com Wp Content Uploads 2020 03 Indian Yoga Is Best America Yoga Ban Was Lifted

ఈ యోగాని ప్రయోగాత్మకంగా ఆస్వాదించిన ఎంతో మంది విదేశీయులు భారత్ లో నేర్చుకుని మరీ తమ తమ దేశాలలో ఈ యోగాని విస్తరించారు కూడా.ఇదిలాఉంటే

ప్రతీ ఏటా జూన్ 21 ని యోగా డే గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

TeluguStop.com - భారతీయ యోగా బెస్ట్…అమెరికాలో నిషేధం ఎత్తేశారు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అగ్ర రాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాలు యోగా కోసం ప్రత్యేకమైన శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తాయి.అయితే అమెరికాలో అలబామా రాష్ట్రం యోగాని వ్యతిరేకిస్తూ వచ్చింది.1993లో యోగాపై నిషేధాని విధించిన ప్రతినిధుల సభ తాజాగా యోగాపై నిషేదాన్ని తొలగించింది.ఈ మేరకు సభలో తీర్మానాన్ని కూడా చేసింది.

డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు జేరిమి గ్రే ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 84 ఓట్లతో ఆమోదం లభించింది.ఇకపై ఈ రాష్ట్రంలో యోగాని జరుపుకోవచ్చు అంటూ ప్రకటించింది.అయితే కోవిడ్ ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా అందరూ నమస్తే భారతీయ పద్దతిని అలవాటు చేసుకుంటున్న నేపధ్యంలో నమస్తే పద్దతిపై నిషేధం విధించింది.దాంతో ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా ప్రకటించింది.

.

#1993 Yoga Stay #Indian Yoga #American Yoga #YogaCamps

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Https Telugustop Com Wp Content Uploads 2020 03 Indian Yoga Is Best America Yoga Ban Was Lifted Related Telugu News,Photos/Pics,Images..