నెయ్యి ఎక్కువగా తింటానన్న హృతిక్ రోషన్.. కారణం అదే?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హృతిక్ రోషన్ ఎంత ఫిట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.

 Hrithik Roshaneat More Ghee Do You Know The Reason Hrithik Roshan, Bollywood, He-TeluguStop.com

అయితే చాలామంది హీరోహీరోయిన్లు వారి శరీర ఫిట్నెస్ కోసం ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు.అదే విధంగా శరీర వ్యాయామాలతో పాటు సరైన డైట్ ఫాలో అవుతూ ఉండటం వల్ల వారి అందం మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది.

ఇలా హృతిక్ రోషన్ కూడా ఎన్నో శరీర వ్యాయామాలతో పాటు డైట్ కూడా ఫాలో అవుతానని ఒక సందర్భంలో వెల్లడించారు.

అయితే తన డైట్ సమయానికి అనుగుణంగా మారుస్తూ ఉంటానని ప్రతి మూడు గంటలకు ఒకసారి భోజనం చేస్తానని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తన సీక్రెట్స్ బయట పెట్టారు.

అలాగే తన డైట్ లో భాగంగా నెయ్యి తప్పనిసరిగా ఉంటుందని ఆయన వెల్లడించారు.నెయ్యి తినడం అంటే తనకు చాలా ఇష్టమని అందుకోసమే ఎక్కువగా తింటానని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తెలిపారు.

Telugu Bollywood, Ghee, Hrithik Roshan-Movie

చాలా మంది నెయ్యి తీసుకోవడం వల్ల ఎంతో లావు అవుతారని భావిస్తారు నిజానికి నెయ్యి తినడం వల్ల కేవలం శరీరానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అందుకే ప్రతిరోజు తన డైట్ లో భాగంగా నెయ్యి ఎక్కువగా తింటానని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తన ఫిట్ నెస్ సీక్రెట్ బయటపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube