చర్మ సౌందర్యానికి..... ఆయిల్స్  

How To Use Oils To Get Glowing Skin? -

క్యారట్ తో తయారుచేసిన ఆయిల్స్ ముఖానికి రాస్తే ముఖం మీద ఉన్న మచ్చలు,యాక్నే,మొటిమలు తగ్గుతాయి.క్యారట్ రూట్ ఆయిల్ ని బేస్ ఆయిల్ తో కలిపి ముఖం పై రాసి నిదానంగా మసాజ్ చేయాలి.

గందం పొడే కాకుండా గందం నూనె కూడా చర్మానికి ఎంతో సహాయపడుతుంది.గందం చెక్కతో తయారైన నూనెను స్నానము చేయటానికి ముందు ముఖానికి రాసుకోవాలి.

How To Use Oils To Get Glowing Skin-Telugu Health-Telugu Tollywood Photo Image

చర్మానికి సంబందించిన అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి.ముఖ్యంగా దురదలు తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చర్మ సౌందర్యానికి ఉపయోగించే ఆయిల్స్ లో సైడర్ ఉడ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది.ఇది అలసిన శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.

సైడర్ ఆయిల్ ని బేస్ ఆయిల్ లో కలుపుకొని చర్మంపై మసాజ్ చేయాలి.చర్మంపై ర్యాష్,కొన్ని రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

అంతేకాక ఈ సైడర్ ఉడ్ ఆయిల్ లో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Use Oils To Get Glowing Skin? Related Telugu News,Photos/Pics,Images..