శరీర దుర్వాసన మీద పోరాటం చేసే నిమ్మరసం  

How To Use Lemon To Get Rid Of Body Odor-

శరీర దుర్వాసనను పోగొట్టటానికి నిమ్మరసం ఒక చవకైన మార్గం అని చెప్పవచ్చునిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేస్తుంది. చర్మం మీద ఉండే చెమఆహారంగా తీసుకొనే సూక్ష్మజీవుల వృద్ధిని అరికట్టటం మరియు ఫౌల్ వాసనలు కవాయువుల ఉత్పత్తిని విడకోట్టటంలో నిమ్మరసం సహాయపడుతుంది. ఇప్పుడనిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేసే మార్గాలను తెలుసుకుందాం...

శరీర దుర్వాసన మీద పోరాటం చేసే నిమ్మరసం-

1. నిమ్మరసం
2. నిమ్మరసం మరియు బేకింగ్ సోడా

చంకలలో మరియు పాదాలలో చెమట శోషణకు సహాయపడుతుంది. చర్మం సహpH స్థాయిలను పునరుద్ధరించడం ద్వారా దుర్వాసనకు కారణం అయిన సూక్ష్మజీవువృద్ధిని తగ్గిస్తుంది. నిమ్మరసంలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక సాదారణ నీటితకడగాలి.3. నిమ్మరసం మరియు విచ్ హాజెల్

రెండు స్పూన్ల నీటిలో ఒస్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ విచ్ హాజెల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నచంకలలో మరియు పాదాల కింద రాయాలి.4. నిమ్మరసం మరియు టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ తో నిమ్మ రసకలిపితే చెమటకు కారణం అయిన బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రించి శరీదుర్వాసనను తగ్గిస్తుంది. రెండు స్పూన్ల నీటిలో రెండు స్పూన్నిమ్మరసం,రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి.