వెన్నునొప్పి ఉపశమనానికి అల్లంను ఎలా ఉపయోగించాలి  

How To Use Ginger For Back Pain-

ప్రపంచ వ్యాప్తంలో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండఅందరిని బాధించే సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటి.ప్రతి 30 మందిలో ఒకరవెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఈ సమస్య రావటానికజీవనశైలి,ఆహారపు అలవాట్లు కొంత కారణం కావచ్చు.అయితే వెన్నునొప్పికప్రధాన కారణాలు ప్రధానంగా వయస్సు, కాల్షియం లోపం, బోలు ఎముకల వ్యాధిఅధిక బరువు లేదా ఊబకాయం, గాయాలు, శస్త్రచికిత్సలు, వెన్నెముక సంక్రమవ్యాధులు మొదలైనవి అని చెప్పవచ్చు.

How To Use Ginger For Back Pain--How To Use Ginger For Back Pain-

ఎముకలు క్రమంగా బలహీనం అయ్యవెన్నునొప్పి రావటానికి కారణం అవుతుంది.

నొప్పి తగ్గటానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.అయితఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన ఆ ప్రభావం కాలేయం,కిడ్నీల మీద పడప్రమాదం ఎక్కువగా ఉంది.అందువల్ల మనకు దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతసమర్ధవంతంగా వెన్నునొప్పి నుండి బయట పడవచ్చు.

అల్లంలో జింజరోల్, పోలిఫెనోల్స్, ఫ్లేవనోయిడ్స్ మరియు టానిన్లు,యాంటఆక్సిడెంట్స్ ,విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన నొప్పులను సమర్ధవంతంగతగ్గిస్తుంది.ప్రతి రోజు మూడు గ్రాముల అల్లంను తినటం ద్వారవెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు.

మూడు గ్రాముల అల్లంను బాగా కడిగి తురమాలి.తురిమిన అల్లంను ఆహారంలతీసుకోవచ్చు.లేదా పాలు,టీ,నీటిలో ఇలా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు.విధంగా ప్రతి రోజు క్రమం తప్పకండా అల్లంను తీసుకుంటే వెన్నునొప్పతగ్గిపోతుంది.