జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి....కొబ్బరినీళ్లు  

How To Use Coconut Water For Hair Growth-

Without the age, regardless of the type of lifestyle, environmental pollution, and the lack of proper nutrition, everyone is suffering from the problem of hair loss. Usually a variety of shampoos and oils are used to get rid of the hair problem. However, the result does not appear too much. It is only temporary. But some home remedies can get out of this problem. Let's see how coconuts help to get out of this problem.

.

Massage the coconut water on the head and massage in circular motion for 10 minutes. After that you should massage with coconut water from the hair to the ends. Leave it for 20 minutes. Then add the apple cider vinegar and coconut into equal slices and mix well. Take this mixture to the head for 10 minutes and then wash off with lightweight shampoo with warm water. This should be done twice a week.

..

..

..

ఈ రోజుల్లో మారిన జీవనశైలి,వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తినకపోవడవంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండా ప్రతఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా జుట్టరాలే సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయిఅయినా పెద్దగా ఫలితం కన్పించదు. ఒకవేళ కన్పించిన అది తాత్కాలికమే..

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి....కొబ్బరినీళ్లు-How To Use Coconut Water For Hair Growth

అయితకొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ సమస్య నుండబయట పడటానికి కొబ్బరినీళ్లు ఎలా సహాయపడతాయో చూద్దాం.

కొబ్బరి నీళ్లను తల మీద మాడు మీద పోసి వృత్తాకార మోషన్ లో మసాజ్ 1నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరనీళ్లతో మసాజ్ చేయాలి.

20 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తరవాత తేలికపాటషాంపూతో తలస్నానము చేయాలి.

ఆపిల్ సిడర్ వెనిగార్, కొబ్బరినీళ్ళను సమాన బాగాలుగా తీసుకోని బాగకలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చననీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండసార్లు చేస్తూ ఉండాలి.

ఒక కప్పు కొబ్బరినీటిలో అరచెక్క నిమ్మరసం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్నతలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటషాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటమంచి ఫలితం కనపడుతుంది.