2G ఇంటర్నెట్ తో 3G ఎలా వాడాలి ?

ఇప్పుడు నడుస్తున్న యుగం 4G యుగం.ధరలు అమాంతం పడిపోయాయి.కాని ఇప్పటికి 4G కోసం మనం వందల్లో చెల్లింపులు చేయాల్సిందే.2G ఆఫర్లు మాత్రం ఇంకా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.మరి 2G ఆఫర్ వేయించుకొని, 4G స్పీడ్ కి మరీ తక్కువగా లేని 3G స్పీడ్ ని పొందితే ఎలా ఉంటుంది ? తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ స్పీడ్ పొందితే ఎలా ఉంటుంది? అలా ఎలా జరుగుతుంది అనే కదా మీ డౌటు .ఇదిగోండి చిట్కా.

 How To Use 3g On 2g Internet-TeluguStop.com

* మొదట ఏదైనా 2G ఇంటర్నెట్ ఆఫర్ వేయించుకోండి.

* ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Wireless and Network Settings మీద క్లిక్ చేయండి.

* ఆ తరువాత More Options లోకి వెళ్లి Mobile Networks మీద నొక్కండి.

* ఇప్పుడు మీరు ఇంటర్నెట్ వాడే సిమ్ ని సెలెక్ట్ చేస్కొని Network Mode ఆప్షన్ లోకి వెళ్ళండి.

* ఇక్కడ మీకు GSM only, WCDMA only, WCDMA/GSM అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.ఇప్పుడు WCDMA only సెలెక్ట్ చేసుకోండి.

అంతే ప్రాసెస్ అయిపొయింది.

ఈ ఆప్షన్స్ అచ్చం ఇలానే ఉన్న మొబైల్స్ లోనే ఈ ట్రిక్ పనిచేస్తుంది.

ఇది గమనించగలరు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube