10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు  

How To Treat Hair Fall At Home-

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతఒక్కరిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. ఈ విధంగా జుట్టు రాలిపోవడం వలబట్టతల వచ్చేస్తుంది చిన్నవయస్సులోనే. దాంతో మంచి ఉద్యోగం ఉన్నా పెళ్లఅవటం కూడా కష్టం అవుతుంది...

10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు-

ఈ జుట్టు రాలే సమస్యను నివారించటానికి ఇంటిలసులభంగా పాటించే చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అతిమధురం వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన జుట్టు రాలే సమస్యనఅరికడుతుంది.

అతిమధురం వేర్లను పేస్ట్ చేసుకోవాలి. ఒకప్పులో పాలలో పావస్పూన్ కుంకుమ పువ్వు కలిపి దానిలో ఒక స్పూన్ అతిమధురం వేర్ల పేస్టకలపాలి. ఈ పేస్ట్ ని మాడుకు, జుట్టుకు పట్టించి రాత్రంతా ఆలా వదిలేసమరుసటి ఉదయం తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచఫలితం ఉంటుంది. అతిమధురం వేర్లు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి.

గుడ్డులో జుట్టు పెరుగుదలకు సహాయపడే సల్ఫర్, ఫాస్ఫరస్, సెలేనియంఅయోడిన్, జింక్, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఒక బౌల్ లో గుడ్డతెల్లసొనను తీసుకోని దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు తేనే కలపాలి.

మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత ఘాడత తక్కువ ఉన్షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటజుట్టు రాలే సమస్య తగ్గుతుంది.కొబ్బరి పాలలో ప్రొటీన్లు, ఆవశ్యక కొవ్వులు సమృద్ధిగా ఉండుట వలన జుట్టరాలే సమస్యను తగ్గించి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది.

కొబ్బరి కాయనతీసుకొని కొబ్బరిని తురిమి స్టవ్ మీద ఐదు నిమిషాల పాటు సిమ్‌లో వేడచేయాలి. కొబ్బరి చల్లారిన తర్వాత నల్ల మిరియాల పొడి, మెంతులను వేసనీటిని కలిపి పాలలా తయారుచేసుకోవాలి. ఈ పాలను తలకు పట్టించి అరగంతర్వాత తలస్నానం చేయాలి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యనఅరికట్టి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. రెండు కప్పుల వేడి నీటిలగ్రీన్ టీ బ్యాగ్లను ముంచి, ఆ నీరు చల్లారాక తల మాడు మీద పోసి నిదానంగమసాజ్ చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

బీట్‌రూట్‌లో విటమిన్ బీ6, విటమన్ సి,మాంగనీస్, బీటేన్, పొటాషియసమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. 7-8 బీట్‌రూటఆకులు, 5-6 గోరింటాకులను నీటిలో ఉడికించాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించ20 నిముషాలు అయ్యాక వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికరెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.