కంటి కింద ముడతలను తగ్గించే అద్భుతమైన ఆయిల్స్  

Every woman wants a face without a beautiful scar. I'm ready to do anything to stay. If the eye is wrinkled, it will damage the face. Using some oils instead of using expensive creams to reduce these wrinkles can benefit greatly. Now let's learn about them.

.

Coconut oil makes the body moisturizing and does not get rid of wrinkles. Antioxidants in coconut oil are very effective in reducing wrinkles due to the abundance of vitamin C. Let's see how to use yellow now. In a spoon of coconut oil, pinch of turmeric powder and mix well and put it on the bottom of the eye for 20 minutes and then rinse with cold water. Olive oil helps in cosmetic care not only in cooking. In olive oil, vitamin E and K. are rich in Protective Antioxidants, which help reduce the skin to the skin and reduce the age-related folds. But let's learn how to use olive oil. Apply a little olive oil to the bottom of the eye and clean it with cold water after ten minutes.

ప్రతి మహిళ అందమైన మచ్చలు లేని ముఖాన్ని కోరుకుంటుంది. ఆలా ఉండటానికి ఏమచేయటానికి అయినా సిద్ధంగా ఉంటుంది. కంటి కింద ముడతలు వచ్చాయంటే ముఖఅందాన్ని దెబ్బతీస్తుంది..

కంటి కింద ముడతలను తగ్గించే అద్భుతమైన ఆయిల్స్-

ఈ ముడతలను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్సవాడటానికి బదులు కొన్ని ఆయిల్స్ ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుందిఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరినూనె శరీరానికి అవసరమైన తేమను అందించి ముడతలు రాకుండా చేస్తుందికొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలముడతలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పసుపును ఎలఉపయోగించాలో తెలుసుకుందాం. ఒక స్పూన్ కొబ్బరినూనెలో చిటికెడు పసుపు వేసబాగా కలిపి కంటి కింద ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిముషాలు అయ్యాచల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ నూనె వంటల్లోనే కాదు సౌందర్య సంరక్షణలోను బాగా సహాయపడుతుంది..

ఆలివనూనెలో విటమిన్ ఈ మరియు కే లతో పాటు ప్రోటెక్టివ్ యాంటీఆక్సిడాంట్ససమృద్ధిగా ఉండుట వలన చర్మానికి అవసరమైన తేమను అందించి వయస్సు రీత్యవచ్చే ముడతలను తగ్గిస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ ని ఎలా ఉపయోగించాలతెలుసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ ని తీసుకోని కంటి కింద ముడతలు ఉన్ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.