ముఖం ఎంత జిడ్డుగా,నల్లగా ఉన్న 15 నిమిషాల్లోనే తెల్లగా మార్చే సూపర్ చిట్కా  

How To Remove Oil On Fae Permanently-

కొంత మంది ముఖం ఎంత శుభ్రం చేసుకున్న ముఖం మీద జిడ్డు అలానే ఉండిపోతుందిముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం తొందరగా నల్లగా మారిపోతుంది. బయటకవెళ్ళినప్పుడు జిడ్డు చర్మం మీద దుమ్ము,ధూళి చేరి మరింత నల్లగకనపడుతుంది. ముఖం మీద జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం తెల్లగా,కాంతివంతంగఉండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి...

ముఖం ఎంత జిడ్డుగా,నల్లగా ఉన్న 15 నిమిషాల్లోనే తెల్లగా మార్చే సూపర్ చిట్కా-

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. చిట్కా ముఖం మీద నలుపును,మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది. ఈ చిట్కగురించి వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

ముల్తానీ మట్టి లేదా పేస్ట్

క్యారెట్ రసం

రోజ్ వాటర్

నిమ్మ రసం

ముఖంపై ఎక్కువగా జిడ్డు ఉంటే నిమ్మరసరెండు స్పూన్లు తీసుకోవాలి.

ఈ పదార్ధాలు అన్ని బాగా కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారుచేసుకున్మిశ్రమాన్ని ముఖానికి,మెడకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నార్మల్ వాటరతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేసుకుంటూ ఉంటె మంచఫలితం కనపడుతుంది. ప్రతి రోజు ఇలా చేయటం కుదరని వారు వారంలో మూడు సార్లఅప్లై చేసిన మీ ముఖంపై నలుపు,మలినాలు,మృతకణాలు తొలగిపోయి ముఖకాంతివంతంగా,తెల్లగా మెరుస్తుంది.

చూసారుగా ఫ్రెండ్స్ మీ ముఖంపై జిడ్డును,నలుపును తొలగించుకోవడానికి చిట్కాను తప్పకుండా ట్రై చేయండి.