ఇలా చేస్తే రెండు నిమిషాల్లో మీ చెవిలో ఉన్న గులిమి సులభంగా బయటకు వచ్చేస్తుంది  

How To Remove Ear Wax-

సాధారణంగా మనలో చాలా మంది చెవిలో గులిమి తీయటానికి కాటన్ బడ్స్ వాడుతఉంటాం.కానీ ఆలా వాడటం చాలా తప్పు.చెవిలోకి దుమ్ము,ధూళి,నీరు వంటివచేరటం వలన చెవిలో దురద ఏర్పడుతుంది.

How To Remove Ear Wax- -How To Remove Ear Wax-

దురద వచ్చినప్పుడు చెవిలో కాటన్ బడపెట్టి ఆ దుమ్మును తొలగించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఆలా చెవిలోకకాటన్ బడ్ పెట్టుకోవటం అంత మంచి పని కాదు.

మన శరీరంలో అతి సున్నితమైన భాగాలలో చెవి ఒకటి.

How To Remove Ear Wax- -How To Remove Ear Wax-

అందువల్ల చాలా జాగ్రత్తగచూసుకోవాలి.చెవిలోకి దుమ్ము వెళ్ళినప్పుడు లేదా చెవిలోకి నీరు వెళ్లదురద వచ్చినప్పుడు కాటన్ బడ్ ఉపయోగిస్తూ ఉంటాం.ఈ విధంగఉపయోగించినప్పుడు ఒక్కోసారి చెవిలో నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.

దీనకారణంగా వినికిడి శక్తి తగ్గిపోవటం లేదా గులిమి,నీరు వంటివి చెవి లోపలికవెళ్లే అవకాశం ఉంటుంది.అందువల్ల చెవిలో గులిమి తీయటానికి పిన్నీస్ లేదకాటన్ బడ్ లను వాడటం క్షేమకరం కాదు.

సాధారణంగా ప్రతి ఒక్కరి చెవిలో గులిమి ఏర్పడటం సహజమే.అది చెవిలో ఉండనరాలకు రక్షణగా ఉంటుంది.అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందిగులిమిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి చెవిని శుభ్రం చేస్తాయి.

విధంగా తయారైన గులిమి బయటకు దాని అంతట అదే వెళ్ళిపోతుంది.అయితే కొంతమందఈ విధంగా గులిమి ఏర్పడటం మంచి పద్దతి కాదని భావించి పిన్నీస్ లేదా ఇయరబడ్ లతోనే తీసేస్తూ ఉంటారు.కానీ ఆలా చేయటం మంచి పద్దతి కాదని నిపుణులఅంటున్నారు.

కొంత మందిలో గులిమి సాధారణ స్థాయిలో కన్నా ఎక్కువగా తయారవుతుంది.ఆలఎక్కువగా గులిమి ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి.అందువల్ల గులిమినబయటకు తీయటానికి సహజమైన పద్దతి ఉంది.ఈ పద్దతి చాలా సులువైనది.

అదఏమిటంటే….గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి.ఈ నీటిలకాటన్ బాల్ ముంచి చెవిని వంచి ఆ నీటిని పిండాలి.ఐదు నిముషాలు అయ్యానీటిని పిండిన చెవిని వంచటం ద్వారా చెవిలోని గులిమి వదిలిపోతుంది.

ఇలరెండు చెవులను శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత ఉప్పు కలపని గోరువెచ్చననీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన చెవిలో ఉన్న గులిమతొలగిపోతుంది.