పొరపాటున కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా...ఇలా చేస్తే ఉప్పు,కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది  

How To Reduce Salt And Chilli Powder In Curry-

If the curry is salty, the more the lemon is ... the salt or the chilli can be a mistake when we make the recipes. No need to worry at such a time. A simple tip is so much that salt and chill is reduced. When the curry is cooked in the sausage, the sauce will get more salt and pepper and reduce salt and chilli. There is also another tip. Cut the potato and cut it half and put the sausage in the sauce and add salt and pepper to make it sauce and curry.

If the pulses or chapati mornings are done in the morning, the rubber will not be soft to the middle of the afternoon. When pulpa is soft, add oil, sugar and milk while mixing the dough. In this way, the morning pulca is also soft and soft for evening.

. Biryani is not just a powder but a dry powder ... When we go to the hotel we will eat a dry biryani. The same does not come in our home. Bossum rice with good quality is supposed to come. When making a biryani a cup basmati rice pour a cup of water. These two tips apply as biryani as a hotel.

కూరలో ఉప్పు, కారం ఎక్కువైతే….మనం కూరలు తయారుచేసినప్పుడు ఒక్కోసారపొరపాటున ఉప్పు గాని కారం గాని ఎక్కువ అవవచ్చు. అలాంటి సమయంలో కంగారపడవలసిన అవసరం లేదు. సింపుల్ చిట్కా పాటిస్తే ఎక్కువ అయిన ఉప్పు,కారతగ్గిపోతాయి..

పొరపాటున కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా...ఇలా చేస్తే ఉప్పు,కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది-

మైదా ముద్దను కూరలో ఉడుకుతున్న సమయంలో వేస్తె ఎక్కువైనఉప్పు,కారంలను పీల్చుకొని కూరలో ఉప్పు,కారం తగ్గుతాయి. అలాగే మరొక చిట్కకూడా ఉంది. బంగాళాదుంపను చెక్కు తీసి సగానికి కోసి ఆ ముక్కను కూరలవేస్తే ఎక్కువగా ఉన్న ఉప్పు,కారంలను పీల్చుకొని కూరలో ఉప్పు,కారం తగ్గేలచేస్తుంది.

పుల్కాలు మెత్తగా,మృదువుగా రావాలంటే…. పుల్కాలు లేదా చపాతీ ఉదయం చేస్తమధ్యాహ్నం అయ్యేసరికి మృదువుగా లేకుండా రబ్బర్ లా సాగుతూ ఉంటుంది. పుల్కమెత్తగా మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో నూనె,పంచదార,పాలు వేయాలిఈ విధంగా చేసుకుంటే ఉదయం చేసిన పుల్కా సాయంత్రానికి కూడమెత్తగా,మృదువుగా ఉంటుంది.

బిర్యానీ ముద్దగా కాకుండా పొడిపొడిగా రావాలంటే…. మనం హోటల్ కవెళ్ళినప్పుడు పొడిపొడిగా ఉండే బిర్యానీ తింటూ ఉంటాం.

అదే మన ఇంటిలతయారుచేస్తే ఆలా రాదు. ఆలా రావాలంటే మంచి క్వాలిటీ ఉన్న బాసుమతబియ్యాన్ని తీసుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు ఒక కప్పు బాసుమతబియ్యానికి ఒక కప్పు నీటిని మాత్రమే పోయాలి.

ఈ రెండు చిట్కాలను పాటిస్తహోటల్ మాదిరిగా బిర్యానీ పొడిపొడిగా వస్తుంది.

నూడిల్స్ ముద్ద అవ్వకుండా ఉండాలంటే… సాధారణంగా నూడిల్స్ చేసినప్పుడముద్ద అవ్వటం సహజమే. అయితే హోటల్ లో మాత్రం నూడిల్స్ పొడిగా ఉంటుందిమనకు కూడా ఆలా పొడిగా రావాలంటే నూడిల్స్ ఉడికించి సమయంలో కొంచెం నూనవేయాలి. 90 శాతం ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేయాలి. పొయ్యి మీనుంచి దించాక నీటిని తీసేసి కొంచెం నూనె వేసి కలిపితే నూడిల్స్ పొడిగఉంటాయి.