శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే సూపర్ ఆహారాలు  

కొలస్ట్రాల్ ని చాలా సులభంగా తగ్గించుకోవటానికి సహజమైన పద్ధతులు .

How To Reduce Bad Cholesterol Naturally-blackberrys,garlic,guava,natural Ways,reduce Bad Cholesterol

By making some changes in our lifestyle, you can send the evil cholesterol out of the blood much easier. Exercise regularly every day is a reduction of bad cholesterol in the blood, but also weight loss. There are some foods that send out bad cholesterol in the blood. Let's get to know them in detail.
Apple plays a crucial role in reducing bad cholesterol in the blood. Controls the bad cholesterol produced in the liver. Malic acid in apple contains digestible fats in the body.
Bice in bins prevents the preparation of bad cholesterol. Leaves of beans dissolve in the beans.

Vitamins in blackberry are good for the heart and blood circulation system. The pectin containing this will send cholesterol out of the body.
Antioxenins and tannins in the grape will reduce cholesterol levels. Potassium in which the toxins in the body weaken.
.

Vitamin B, C, calcium and minerals rich in mushrooms dissolve fats.
Vitamin C, phosphorus, nicotine acid, fiber products are strong in the immune system, reducing cholesterol and preserving the heart.
It helps in reducing cholesterol that causes high blood pressure.
. Olive in acne protects the heart from acid diseases. Cashew nutrients reduce unsaturated fats. Omega-3 fatty acids in walnuts also significantly reduce bad cholesterol.
Beta glucose in oats is a special fermented agent that absorbs cholesterol.
Each day the soy is taken in which proteins are not less likely to reduce cholesterol, and cholesterol is released from the blood. Vitamin B3, B6 and E are soy.
Eat foods that are in the diet every day and cause heart disease to reduce bad cholesterol.......

మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకోవటం ద్వారా రక్తంలో చెడకొలస్ట్రాల్ ని చాలా సులభంగా బయటకు పంపవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండవ్యాయామం చేయటం వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ తగ్గటమే కాకుండా బరువు కూడతగ్గుతాం. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే కొన్ని ఆహారాలఉన్నాయి..

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపే సూపర్ ఆహారాలు-How To Reduce Bad Cholesterol Naturally

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో కీలకమైన పాత్రనపోషిస్తుంది. కాలేయంలో తయారయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను అదుపుచేస్తుందిఆపిల్ లో ఉండే మాలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.

బిన్స్ లో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది. బీన్స్ లఉండే లేసిథిన్ కొవ్వులను కరిగిస్తుంది.

బ్లాక్‌బెర్రీలోని విటమిన్లు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలునచేస్తాయి. ఇందులో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటికపంపుతుంది.

ద్రాక్షలో ఉండే ఆంథోసైనిన్స్, టానిన్స్‌లు కొలెస్ట్రాల్ నిల్వల్నతగ్గిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని విషాలను నిర్వీర్యచేస్తుంది..

పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ బి, సి, కాల్షియం, ఖనిజలవణాలకొవ్వులను కరిగిస్తాయి.

జామలో ఉండే విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం, పీచు పదార్థాలశరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంచేసి, కొలెస్ట్రాల్ తగ్గించిగుండెను సంరక్షిస్తాయి..

అధిక రక్తపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెలుల్లి చాలబాగా సహాయపడుతుంది.

బాదంలోని ఓలియిక్ యాసిడ్ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది. జీడిపప్పఅసంతృప్త‌ కొవ్వులను తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లోని ఒమేగా 3 ఫ్యాటఆమ్లాలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.

ఓట్స్‌లోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పంజిలా పనిచేసకొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది..

ప్రతి రోజు సోయాను తీసుకుంటే దీనిలో మాంసకృత్తులు కొలెస్ట్రాల్‌నతగ్గించడమే కాదు, కొలస్ట్రాల్ ని రక్తం నుంచి బయటకు పంపుతాయి. సోయాలవిటమిన్ బి3, బి6, ఇ ఉన్నాయి.

ఈ ఆహారాలను ప్రతి రోజు ఆహారంలో చేర్చుకొని గుండె జబ్బులకు కారణం అయినచెడు కొలస్ట్రాల్ ని తగ్గించుకోండి.