ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్న తులసి టీని ఎలా తయారుచేయాలో తెలుసా?  

How To Make Tulsi Tea Andbenefits--
కావలసిన పదార్ధాలుతులసి ఆకులు కొన్నిశరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుందిజ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు వంటి వాటికీ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రక్తంలో చక్కర స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది.దాంతో మధుమేహాం అదుపులో ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగామృదువుగా మారుతుంది.