పనీర్ బటర్ మసాలా వంటి నార్త్ ఇండియన్ డిష్ లు రుచిగా రావాలంటే... సింపుల్ చిట్కా  

How To Make Tasty North Indian Dishes-

 • వంటింటిలో వంటలు చేసినప్పుడు సాధారణంగా డౌట్స్ రావటం సహజమే. అవచిన్నవిగానే ఉంటాయి.

 • పనీర్ బటర్ మసాలా వంటి నార్త్ ఇండియన్ డిష్ లు రుచిగా రావాలంటే... సింపుల్ చిట్కా-

 • కానీ వాటి కారణంగానే వంటల రుచి మారిపోతూ ఉంటుందికొన్ని చిట్కాలను పాటిస్తే వంట రుచి పెరుగుతుంది.

 • ఆ చిట్కాల గురించఇప్పుడు తెలుసుకుందాం.

  నార్త్ ఇండియన్ డిష్ లు రుచిగా రావాలంటే…. పనీర్ బటర్ మసాలకర్రీ,మిక్సడ్ విజిటెబుల్ కర్రీ వంటివి ఇంటిలో చేస్తూ ఉంటాం.

 • అవి హోటలమాదిరిగా రాకపోయేసరికి విసుగు వచ్చి వాటిని తయారుచేయటం మానేస్తు ఉంటాంకానీ నార్త్ ఇండియన్ డిష్ లు మంచి రుచికరంగా ఉండాలంటే కర్రీ మొత్తపూర్తి అయ్యాక పొయ్యి మీద నుండి దించే ముందు కొంచెం పంచదార,కొత్తిమీవేస్తే హోటల్ మాదిరి రుచి వస్తుంది.

 • పూరీలు హోటల్ లో పొంగినట్టు రావాలంటే పూరీ పిండిని కలిపి 15 నిముషాలనానబెట్టాలి. పూరీలను వేగించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. అలాగపొంగిన పూరీ అలానే ఉండాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం రవ్వ వేసకలపాలి.

 • దోశలు కరకరలాడుతూ ఎరుపు రంగు రావాలంటే…దోశల పిండిని మిక్సచేసినప్పుడు కొంచెం నానబెట్టిన మెంతులు,నానబెట్టిన పచ్చి శనగపప్పవేయాలి. దోశలు వేసే సమయంలో దోశల పిండిలో కొంచెం బియ్యంపిండి,కొంచెపంచదార వేస్తె దోశలు హోటల్ మాదిరిగా ఎర్రగా కరకరలాడుతూ ఉంటాయి.

  పనీర్ రబ్బరులా సాగకుండా సాఫ్ట్ గా రావాలంటే… పాలను బాగా మరిగించవెనిగర్ వేసి పాలను విరగొట్టాలి. పాలు విరిగిన తర్వాత పలుచని క్లాత్ లో పాల మిశ్రమాన్ని వేసి మూట కట్టి దాని పైన బరువుగా ఉన్న వేడి నీటగిన్నెను పెట్టి పావుగంట తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో అరగంట సేపు ఉంచవాడుకోవాలి.

 • అప్పుడు పనీర్ సాఫ్ట్ గా వస్తుంది.