ముడతలను తగ్గించటానికి అద్భుతమైన తేనే ఫేస్ మాస్క్  

How To Make Honey Face Mask For Wrinkles-

English Summary:There may be a few wrinkles generally increases with age. But these days, regardless of the age of the youngest vaccestunnayi wrinkle.Apart from the skin to appear dull skin, wrinkles on the rise gradually lost flexibility. If wrinkles at an early stage is very easy to treat.Honey can help to solve the well-face corrugated box.

By applying honey to the face of acne, dark circles, psoriasis, dry skin, scars, brown spots on the skin, such as the problems are resolved.Honey anti-bacterial, anti-septic, as in the repair of skin cells damaged by the presence of curing properties.

Now, using a face mask of honey and some other substances tayaruceyalo know how.Banana fiber and minerals that fight wrinkles and skin glow is due. Avokadolo essential fatty acids, vitamin C, E, B-complex and collagen production due to the skin nutrition.Honey is naturally soft, causing her skin and stretch the skin in preserving the fine line and it works wonderfully.

Ingredients
Ripe banana - 1
Ripe avocado - half of the piece
Honey - 1 tsp
Fork
Methodology
1.First banana, avocado skins eliminate.
2.In a mixing bowl, banana, avocado leaves.
3.

సాదారణంగా వయస్సు పెరిగే కొద్ది ముడతలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లవయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు వచ్చేస్తున్నాయిచర్మం మీద ముడతలు రావటం వలన చర్మం నిస్తేజంగా కనపడటమే కాకుండా నిదానంగమృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. ముడతలు ప్రారంభ దశలో ఉంటే చికిత్స చేయటచాలా సులభం..

ముడతలను తగ్గించటానికి అద్భుతమైన తేనే ఫేస్ మాస్క్-

ముడతల పరిష్కారానికి తేనే ఫేస్ పాక్స్ బాగా సహాయపడతాయి.ముఖానికి తేనే రాయటం వలన మొటిమలు,నల్లని వలయాలు,సోరియాసిస్, పొడచర్మం,మచ్చలు, గోధుమ మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలు పరిష్కారఅవుతాయి.తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ ,నయం చేసే లక్షణాలఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను మరమత్తు చేస్తుంది.

ఇప్పుడు తేనే మరియు కొన్ని ఇతర పదార్దాలను ఉపయోగించి ఫేస్ మాస్క్ ఎలతయారుచేయాలో తెలుసుకుందాంఅరటిపండు, అవోకాడో మరియు హనీ ఫేస్ మాస్కకళ్ళ చుట్టూ ముడతలు,వృదాప్య లక్షణాలను తొలగించటానికి మరియు చర్మాన్నహైడ్రేట్ గా ఉంచటానికి ఈ యాంటి ఏజింగ్ మాస్క్ సహాయపడుతుంది. ఇంటిలతయారుచేసుకొనే ఈ మాస్క్ లో అరటిపండు,అవోకాడో, తేనే వంటి గొప్ప తేపదార్థాలు ఉన్నాయి. అరటిపండులో ఆక్సీకరణ మరియు ఖనిజాలు ఉండుట వలన ముడతలతపోరాటం చేసి చర్మం మెరిసేలా చేస్తుంది.

అవోకాడోలో అవసరమైన కొవ్వఆమ్లాలు, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్స్ ఉండుట వలన చర్మానికి పోషణ మరియకొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. తేనే చర్మానికి సహజంగా మృదుత్వాన్నకలిగించటమే కాకా ఫైన్ లైన్ మరియు సాగిన చర్మాన్ని సంరక్షించటంలఅద్భుతంగా పనిచేస్తుంది.కావలసినవి

పద్దతి