బ్లాక్ హెడ్స్ రిమూవర్ తయారి గురించి తెలుసుకుందామా ?  

Blackheads are thought to be very hard to get rid of them. Blackheads are using a wide variety of scrubs on the market. Some of the problems and disadvantages are due to the fact that they have worked somewhat. Blackhead Head Extractors are available on the market to remove blackheads. This may cause a little pain.

.

But there is no side effects due to home-made blackheads remover. Moreover, moisturizing and moisturizing skin makes it more brighter than the ingredients used for making removal. Only two ingredients are sufficient for this remover. They are also easily available in our home. This blackheads remover using honey and cinnamon powder should be made.

బ్లాక్ హెడ్స్ వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం చాలా కష్టమని అందరభావిస్తారు. బ్లాక్ హెడ్స్ రాగానే మార్కెట్ లో దొరికే అనేక రకాస్క్రబ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అవి కొంతవరకు పనిచేసిన వాటి కారణంగా కొన్నరకాల సమస్యలు,దుష్ప్రభావాలు కలుగుతాయి..

బ్లాక్ హెడ్స్ రిమూవర్ తయారి గురించి తెలుసుకుందామా ?-

బ్లాక్ హెడ్స్ నతొలగించుకోవడానికి మార్కెట్ లో లభ్యం అయ్యే మెటల్ బ్లాక్ హెడఎక్స్ట్రాక్టర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వలన కొంచెం నొప్పి వచ్చఅవకాశం ఉంది.

అయితే ఇంటిలో తయారుచేసుకొనే బ్లాక్ హెడ్స్ రిమూవర్ కారణంగా ఎటువంటి సైడఎఫెక్ట్స్ రావు. అంతేకాక రిమూవర్ తయారీకి ఉపయోగించే పదార్ధాల కారణంగచర్మంలో తేమ,నిగారింపు రావటమే కాకుండా ప్రకాశవంతంగా మారుతుంది.

ఈ రిమూవర్ తయారికి కేవలం రెండే రెండు పదార్ధాలు సరిపోతాయి. అవి కూడా మఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. తేనే,దాల్చినచెక్క పొడిని ఉపయోగించి బ్లాక్ హెడ్స్ రిమూవర్ ని తయారుచేసుకోవాలి..

ఒక స్పూన్ తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడిని కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్ప్రాంతంలో రాసి దాని మీద కాటన్ స్ట్రిప్ ని అంటించి 5 నిముషాలు అయ్యాలాగితే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగపనిచేస్తుంది.