దోమలు దూరంగా పారిపోవాలంటే ఈ మొక్కలను పెంచుకోండి  

How To Kill Mosquitoes On Indoor Plants-

సీజన్ మారింది.వానలు ప్రారంభం అయ్యాయి.దోమలు కూడా స్వైర విహారం చేస్తఉంటాయి.దోమ కుట్టిందంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగచెప్పనవసరం లేదు.మాములు దోమ అయితే పర్వాలేదు.కానీ దోమలు కుడితే జ్వరాలమరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఆలా దోమలు మన పరిసరాల్లో లేకుండఉండాలంటే కొన్ని మొక్కలను పెంచుకోవాలి.ఇప్పుడు ఆ మొక్కల గురించతెలుసుకుందాం.

How To Kill Mosquitoes On Indoor Plants--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -How To Kill Mosquitoes On Indoor Plants-

రోజ్‌మేరీ

అగిరేటమ్

లెమన్‌బామ్

పుదీనా