ఎముకలు పెళుసుగా మారకుండా ఉండాలంటే....  

How To Keep Bones Healthy And Strong -

మహిళల్లో ఎదురయ్యే ప్రధానమైన సమస్యల్లో ఆస్టియో ఫ్లోరోసిస్ అనేది ఒకటి.ఈ సమస్య వయస్సు పెరిగే కొద్ది పెరుగుతుంది.

ఈ సమస్య బారిన పడకుండా ఉండాలన్నా, సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

How To Keep Bones Healthy And Strong-Telugu Health-Telugu Tollywood Photo Image

పాలకూర

పాలకూరలో ఉండే కాల్షియం మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది.ప్రతి రోజు ఒక కప్పు పాలకూర ఉడికించి తీసుకోవాలి.

పాలకూరలో కాల్షియమే కాకూండా పీచు,ఐరన్, విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటాయి.

గుడ్లు

సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది గుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకుంటున్నారు.

అయితే మన శరీరానికి విటమిన్ ఇ అందాలంటే గుడ్డులోని తెల్లసొన,పచ్చసొన రెండిటిని తీసుకోవాలి.

చీజ్

చీజ్ లో కూడా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.

అయితే మోతాదును మించి తీసుకోకూడదు.ఎందుకంటే చీజ్ లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.

పెరుగు

కొవ్వు లేని పాలతో తయారుచేసిన పెరుగులో 30 శాతం కాల్షియం, కొంత మేరకు విటమిన్ డి ఉంటుంది.ఇవి ఎముకలు పెళుసుగా మారకుండా బలంగా ఉండటానికి సహాయపడతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Keep Bones Healthy And Strong- Related....