ఇలా చేస్తే చేతి గోళ్లు అందంగా విరిగిపోకుండా వారం రోజుల్లో పెరుగుతాయి  

How to Grow Nails Fast Naturally, nails growth, nails, Girls,Nail Polish, vaseline, Tooth Paste - Telugu Girls, How To Grow Nails Fast Naturally, Nail Polish, Nails, Nails Growth, Tooth Paste, Vaseline

చాలా మంది అమ్మాయిలు చేతి గోళ్లను అందంగా,పొడవుగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

 How To Grow Your Nails Fast

కానీ గోర్లు త్వరగా పెరగవు.అలాగే పెరిగిన గోర్లు విరిగిపోతూ ఉంటాయి.

ఇప్పుడు చేతి గోళ్లువిరగకుండా తొందరగా పెరగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.కొంచెం టూత్ పేస్ట్ ని గోళ్లపై అప్ప్లై చేసి సున్నితంగా ఉండే టూత్ బ్రష్ సాయంతో సున్నితంగా రుద్దాలి.

ఇలా చేస్తే చేతి గోళ్లు అందంగా విరిగిపోకుండా వారం రోజుల్లో పెరుగుతాయి-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత గోళ్లను చల్లని నీటితో కడిగేయాలి.ఈ విధంగా స్క్రబ్ చేయటం వలన గోళ్ళ మీద ఉండే మలినాలు,ఫంగస్ తొలగిపోయి గోళ్లు ప్రకాశవంతంగా మారతాయి.

ఆ తర్వాత ఒక బౌల్ లోకి రెండు స్పూన్ల వాజిలిన్ తీసుకోని దానిలో రెండు విటమిన్ e కాప్సిల్ లోని ఆయిల్ ని వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.

ఈ విధంగా తయారుచేసుకున్న వెజిలిన్ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు గోళ్లకు అప్ప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తూ ఉంటేగోళ్లు విరిగిపోకుండా తొందరగా పెరుగుతాయి.

ఇంకా తొందరగా మంచి ఫలితాలు రావాలంటే వెజిలిన్ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు గోళ్లకు రాయవచ్చు.ఇది గోళ్లకు తేమను అందించి గోళ్లు అందంగా,కాంతివంతంగా ఉండేలా సహాయపడుతుంది.అంతేకాక గోళ్లు విరిగిపోకుండా బలంగా ఉంటాయి.మీ గోళ్లు తరచుగా విరిగిపోతూ ఉంటే కనుక మీ గోళ్లకు ఎప్పుడు నైల్ పోలిష్ ఉండేలా చూసుకోవాలి.

నైల్ పోలిష్ గోళ్లు విరిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది.మీ చేతి గోళ్లు విరిగిపోకుండా అందంగా పెరగాలంటే ఈ చిట్కాను తప్పనిసరిగా ఫాలో అవ్వండి.

#Tooth Paste #HowTo #Nails Growth #Girls #Vaseline

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Grow Your Nails Fast Related Telugu News,Photos/Pics,Images..