ఒత్తైన,పొడవైన జుట్టు కోసం బెస్ట్ టిప్  

How To Grow Thicken Longer Hair Growth Tips -

Every girl wants to be beautifully long hair. Nowadays, the hair gets worse because of stress, pollution and lack of proper sleep. A wide variety of oils are available in the market to increase the risk of hair loss. We will spend a lot of money for them. There are also opportunities for side effects. Use of the same natural ingredients will save you money and grow it taller and without any sade effect. Now let's learn about the ingredients needed for that tip.

Green onion paste 1 tsp.

Almond oil (almond oil). Vitamin E capsule 1.

Make the onion as a soft paste. Sulfur content with onion makes the hair grow faster than hair. It also improves the circulation of the skin on the skin and the closed skin rings open. Vitamin \ c \ ', beta carotene, and antioxidant properties encourage hair growth. Promotes hair growth by almond oil is rich in omega 3 fatty acids, phospholipids, vitamin E and magnesium. Hair reduces hair loss and reduces hair. Almond oil helps the hair to be silky and smooth. Almond oil is used mostly for beauty care.

Vitamin E is available in capsule medical shop. Vitamin E capsules are rich in sophisticated nutrients and vitamin E. Remove the dead cells in the skin on the head and encourage hair growth. Vitamin E capsule is very helpful in repairing damaged hair .. Green onion paste 1 tsp, lamb oil (almond oil), vitamin E capsil 1- Mix these three ingredients well and put on the hair for half an hour after light shampoo. If you do this twice a week, the long and long hair will be your own.

ప్రతి అమ్మాయి జుట్టు ఒత్తుగా అందంగా పొడవుగా ఉండాలని కోరుకుంటుంది.ఈ రోజుల్లో ఒత్తిడి,కాలుష్యం,సరైన నిద్ర లేకపోవటం వంటి కారణాలతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మార్కెట్ లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉంటాయి.వాటి కోసం ఎంతో డబ్బును ఖర్చు చేసేస్తూ ఉంటాం.

How To Grow Thicken Longer Hair Growth Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అదే సహజసిద్ధమైన పదార్ధాలను ఉపయోగిస్తే డబ్బు ఆదా అవ్వటమే కాకుండా ఎటువంటి సేడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

ఇప్పుడు ఆ చిట్కాకు కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

పచ్చి ఉల్లిపాయ పేస్ట్ 1 స్పూన్
ఆల్మండ్ ఆయిల్ ( బాదం నూనె)
విటమిన్ E క్యాప్సిల్ 1

ఉల్లిపాయను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఉల్లిపాయతో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.అలాగే తలపై చర్మం మీద రక్తప్రసరణను మెరుగుపరచి మూసుకున్న చర్మ రంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది.ఉల్లిలో ఉండే విటమిన్ ‘సి’, బీటా కెరొటిన్,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన జుట్టుకు పోషణను ఇవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు డ్యామేజీని తగ్గించి జుట్టు రాలకుండా చేస్తుంది.బాదం నూనె జుట్టు సిల్కీగా ,మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.బాదం నూనెను బ్యూటీ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.

విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి.తలపై చర్మంలో మృత కణాలను తొలగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

విటమిన్ E క్యాప్సిల్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.

పచ్చి ఉల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ఆ,ల్మండ్ ఆయిల్ ( బాదం నూనె),విటమిన్ E క్యాప్సిల్ 1- ఈ మూడు పదార్ధాలు బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒత్తైన,పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Grow Thicken Longer Hair Growth Tips Related Telugu News,Photos/Pics,Images..